DreamPirates > Lyrics > Nammakamaina lyrics - Ne Cheyi Chaapu |AR Stevenson Lyrics

Nammakamaina lyrics - Ne Cheyi Chaapu |AR Stevenson Lyrics

Author: DreamPirates

నమ్మకమైన దేవుడవైన నీవే చాలు యేసయ్యా (2)
నేనేమైయున్నా ఏ స్థితిలో ఉన్నా (2)
ఇంకేమి కోరుకోనయ్యా

(2) ||నమ్మకమైన|| ఆప్తులైన వారే హాని చేయచూసినా
మిత్రులే నిలువకుండినా (2)
న్యాయము తీర్చే నీవు నాకుంటే (2)
చాలు యేసయ్యా (2) ||నమ్మకమైన|| జ్ఞానమంత చూపి శక్తి ధారపోసినా
నష్టమే మిగులుచుండినా (2)
శాపము బాపే నీవు నాకుంటే (2)
చాలు యేసయ్యా (2) ||నమ్మకమైన|| కష్ట కాలమందు గుండె జారిపోయినా
గమ్యమే తెలియకుండినా (2)
సాయము చేసే నీవు నాకుంటే (2)
చాలు యేసయ్యా (2) ||నమ్మకమైన|| Tag : Lyrics

Relative Posts

Emiway Dhua Dhua Song Lyrics


Nammakamaina lyrics - Ne Cheyi Chaapu |AR Stevenson Lyrics

Mummy Nu Pasand – Sunanda Sharma song lyrics


Nammakamaina lyrics - Ne Cheyi Chaapu |AR Stevenson Lyrics

Khuda Haafiz full song lyrics in hindi


Nammakamaina lyrics - Ne Cheyi Chaapu |AR Stevenson Lyrics

Rom Rom Full Song Lyrics in hindi


Nammakamaina lyrics - Ne Cheyi Chaapu |AR Stevenson Lyrics

Hotel California Song Lyrics - Eagles


Nammakamaina lyrics - Ne Cheyi Chaapu |AR Stevenson Lyrics

Silent Night lyrics - Destinys Child


Nammakamaina lyrics - Ne Cheyi Chaapu |AR Stevenson Lyrics
×