DreamPirates > Lyrics > Nanna Geetanjali Malli Vachindhi Lyrics
Nanna Geetanjali Malli Vachindhi Lyrics
తెలుగు Lyrics:- నాన్నా! Verse1: దేవుడి వరమే నువు నాకు చెయివిడి పోకులే నాన్నా నేనిక ఎదిగా అనుకోకు నడకలె రావు కదా పసి వాడినే నీవాడినే నువు స్నేహమై పెరిగానులే అడుగేసిన ప్రతి దారిలో నువు తోడుగా నడిచా నాన్నా! మమతల రూపమా నాన్నా! నా తొలి స్నేహమా నాన్నా! కనులకు దీపమా నాన్నా!
ప్రేమకు ప్రాణమా నాన్నా! చిరుచిరు కోపమా నాన్నా! పరుగుల కాలమా నాన్నా! ఒక క్షణమాగవా నాన్నా! నను ముద్దాడవా.. నాన్నా Verse2: దేవుడికయినా తెలిసేనా మనసున నీపై ప్రేమ భాషలు సరిగా తెలిపేనా తరగని ప్రేమనిలా నువు తోడుగా ఒక నీడగా ప్రతి దారిలో నడిచానుగా మనసాగక అడిగానుగా తల నిమరవా మరలా నాన్నా! మమతల రూపమా నాన్నా! నా తొలి స్నేహమా నాన్నా! కనులకు దీపమా నాన్నా! ప్రేమకు ప్రాణమా నాన్నా! చిరుచిరు కోపమా నాన్నా! పరుగుల కాలమా నాన్నా! ఒక క్షణమాగవా నాన్నా! నను ముద్దాడవా.. నాన్నా! English Lyrics:- Nanna! Verse1:Dhevudi varame nuvu naaku Cheyeevidi pokule nanna Nenika yedhiga Anukoku Nadakale ravukadha Pasivaadine neevaadine Nuvu snehamai perigaanule Adugesina prathi dharilo Nuvu thoduga nadicha Nanna! Mamathala rupamaa Nanna! Natholi snehamaa Nanna! Kanulaku dheepamaa Nanna! Premaku pranamaa Nanna! Chiru chiru kopamaa Nanna! Parugula kaalamaa Nanna! Oka kshanamaagavaa Nanna! Nanu muddhadava..nanna! Verse2:Dhevudikainaa thelisenaa Manasuna nipai Prema Bhashalu sarigaa thelisenaa Tharagani premanilaa Nuvu thoduga oka nidagaa Prathi dharilo nadichanugaa Manasaagaka adigaanugaa Thala nimaravaa maralaa Nanna! Mamathala rupamaa Nanna! Natholi snehamaa Nanna! Kanulaku dheepamaa Nanna! Premaku pranamaa Nanna! Chiru chiru kopamaa Nanna! Parugula kaalamaa Nanna! Oka kshanamaagavaa Nanna! Nanu muddhadava..nanna!
Tag : Lyrics