DreamPirates > Lyrics > Nee Krupalo Telugu Christian Song 2023 | Ps.Philip, JK Christopher, Sharon , Lillian, Prince, Candy, Melody & Ron Lyrics

Nee Krupalo Telugu Christian Song 2023 | Ps.Philip, JK Christopher, Sharon , Lillian, Prince, Candy, Melody & Ron Lyrics

Author: DreamPirates

నీ కృపలో నన్ను దాచావు - యేసయ్య - యేసయ్య నేను బ్రతికి ఉన్నానంటే - నీ దయ - నీ దయ (2) నీ జీవమే నాలో ఉండగా - నాకు

భయమే లేదయ్య నా తండ్రిగా నీవు ఉండగా - నాకు కొరత లేదయ్య నీ తోడు నాతో ఉంటే చాలయ్య - చాలయ్య ఏదైనా సాధ్యమే నీతో యేసయ్య - యేసయ్య ( నీ కృపలో) 1:- ఏ త్రోవ లేకున్న నిరాశలో ఉన్న నీ జీవ వాక్యంతో నను నడుపుము ఏసన్న (2) దయ చూపుమా దీవించుమా సమృద్ధి జీవముతో తృప్తి పరచుమా ( నీ తోడు ) 2:- పేరు ప్రఖ్యాతలు ఉన్న - సంపదలు ఉన్నా నీ కృప లేకపోతే అన్నియు వ్యర్ధమే (2) నీ కనికరం నీ కరుణ నా జీవితానికి చాలు యేసయ్య ( నీ తోడు ) 3:- కనురెప్పపాటైన నను విడువని యేసయ్యా నీ సేవ చేయుటకే నే జీవిస్తానయ్యా (2) నా ప్రార్థన ఆలకించుమా పరిపూర్ణమైన వారిగా అభిషేకించుమా ( నీ తోడు ) Tag : Lyrics

Relative Posts

Emiway Dhua Dhua Song Lyrics

Nee Krupalo Telugu Christian Song 2023 | Ps.Philip, JK Christopher, Sharon , Lillian, Prince, Candy, Melody & Ron Lyrics

Mummy Nu Pasand – Sunanda Sharma song lyrics

Nee Krupalo Telugu Christian Song 2023 | Ps.Philip, JK Christopher, Sharon , Lillian, Prince, Candy, Melody & Ron Lyrics

Khuda Haafiz full song lyrics in hindi

Nee Krupalo Telugu Christian Song 2023 | Ps.Philip, JK Christopher, Sharon , Lillian, Prince, Candy, Melody & Ron Lyrics

Rom Rom Full Song Lyrics in hindi

Nee Krupalo Telugu Christian Song 2023 | Ps.Philip, JK Christopher, Sharon , Lillian, Prince, Candy, Melody & Ron Lyrics

Hotel California Song Lyrics - Eagles

Nee Krupalo Telugu Christian Song 2023 | Ps.Philip, JK Christopher, Sharon , Lillian, Prince, Candy, Melody & Ron Lyrics

Silent Night lyrics - Destinys Child

×