DreamPirates > Lyrics > NEELANTI GOPPAPREMA || Ps.Jyothi Raju || Telugu Christian Song Lyrics

NEELANTI GOPPAPREMA || Ps.Jyothi Raju || Telugu Christian Song Lyrics

Author: DreamPirates

నీలాంటి గొప్ప ప్రేమ - నీలాంటి జాలి మనసు నేనెన్నడూ చూడలేదు - ఎప్పుడూ

చూడలేదు మాటలు చాలని మధురానుభవము " నీలాంటి" 1. దావీదు కుమారుడా - కరుణించమనినా "2" అంధుని ఆక్రందనను ఆలకించినావు నీకు ఇష్టమైతే శుద్ధిచేయమనినా"2" కుష్ట రోగి కష్టమంతా తీసివేసినావు "2" 2. యేసు నీ రాజ్యములో - చేర్చుమని వేడినా"2" ప్రక్కనున్న పాపి ప్రార్ధనాలకించినావు నేడు నీవు నాతో పరదైసులోన"2" వుందువని దొంగతో క్షమించి చెప్పినావు"2" Tag : Lyrics

Relative Posts

Emiway Dhua Dhua Song Lyrics

NEELANTI GOPPAPREMA || Ps.Jyothi Raju || Telugu Christian Song Lyrics

Mummy Nu Pasand – Sunanda Sharma song lyrics

NEELANTI GOPPAPREMA || Ps.Jyothi Raju || Telugu Christian Song Lyrics

Khuda Haafiz full song lyrics in hindi

NEELANTI GOPPAPREMA || Ps.Jyothi Raju || Telugu Christian Song Lyrics

Rom Rom Full Song Lyrics in hindi

NEELANTI GOPPAPREMA || Ps.Jyothi Raju || Telugu Christian Song Lyrics

Hotel California Song Lyrics - Eagles

NEELANTI GOPPAPREMA || Ps.Jyothi Raju || Telugu Christian Song Lyrics

Silent Night lyrics - Destinys Child

×