DreamPirates > Lyrics > Nuvuleka Nuvuleka Lyrics

Nuvuleka Nuvuleka Lyrics

Author: DreamPirates

Nuvuleka Nuvuleka Song Lyrics in Telugu ఓఓ ఓ ఓ ఓఓ ఓ ఓ
ఓఓ ఓ ఓ ఓఓ ఓ ఓ ఓఓ ఓఓ
నువులేక నువులేక
నిశి నేనై మిగిలా
నువు నాకు కనరాక
కన్నీరై కదిలా

/> ఓఓ హో ఓ ఓ ఓ ఓ ఓ
హో హూ హో నువులేక నువులేక
నిశి నేనై మిగిలా
నువు నాకు కనరాక
కన్నీరై కదిలా
ఓఓ హో ఓ ఓ ఓ ఓ ఓ
హో హూ హో ప్రాణం పోయే బాధ
ప్రేమ పంచెను కాదా
అయినా అర్ధం కాదా
ఈ ఎడబాటే రేపేనంట
ఎదలో ఆరనిమంట
ఎవ్వరు ఆపేనంటా నాకిక నువ్ లేనిది… నువ్ లేనిది
ఎందుకు ఈ జన్మ
నీదేలే ఈజన్మ మనదే మరుజన్మ నువులేక నువులేక
నిశి నేనై మిగిలా
నువు నాకు కనరాక
కన్నీరై కదిలా అడుగే పడనీ
శిలనై ఉన్నానిలా
కనులకు వెలుగే
నీతో రాకా చీకటి ఎన్నాల్లీలా నను నడిపే… నీ తలపే
నను విడిచే
పరిపరి విధముల విరహములో
నను ముంచే విడి విడిగా
వేధించే వేదనే నువ్ లేనిది… నువ్ లేనిది
ఎందుకు ఈ జన్మ
నీదేలే ఈజన్మ మనదే మరుజన్మ నువులేక నువులేక
నిశి నేనై మిగిలా
నువు నాకు కనరాక
కన్నీరై కదిలా Tag : Lyrics

Relative Posts

Emiway Dhua Dhua Song Lyrics


Nuvuleka Nuvuleka Lyrics

Rom Rom Full Song Lyrics in hindi


Nuvuleka Nuvuleka Lyrics

Hotel California Song Lyrics - Eagles


Nuvuleka Nuvuleka Lyrics

Silent Night lyrics - Destinys Child


Nuvuleka Nuvuleka Lyrics
×