DreamPirates > Lyrics > Nuvve Nuvve Song Lyrics

Nuvve Nuvve Song Lyrics

Author: DreamPirates

Nuvve Nuvve Song Lyrics In Telugu మొదటిసారిగా మనసు పడి
వదలకుండా నీ వెంటపడి
మొదలయ్యింది నా గుండెల్లో లవ్ మెలోడీ
పికాసో డావెన్సీ కలగలసి
నీ శిల్పం కొలిచారా స్కెచ్ వేసి
పిచ్చెక్కే మైకంలో నన్నే నే మరిచి మైమరిచి
నీలోకంలో అడుగేస్తున్న
ఇక అన్నిటిని విడిచి
నువ్వే నువ్వే నువ్వే
పూల గుత్తులా కనిపిస్తావే
చురకత్తల్లే గుచ్చేసావే నువ్వే నువ్వే

నువ్వే
తీపి మాటలే వినిపిస్తావే
తూటలెన్నో పేల్చేసావే మొదటిసారిగా మనసు పడి
వదలకుండా నీ వెంటపడి
మొదలయ్యింది నా గుండెల్లో లవ్ మెలోడీ పికాసో డావెన్సీ కలగలసి
నీ శిల్పం కొలిచారా స్కెచ్ వేసి నువ్వే నువ్వే నువ్వే
పూల గుత్తులా కనిపిస్తావే
చురకత్తల్లే గుచ్చేసావే నువ్వే నువ్వే నువ్వే
తీపి మాటలే వినిపిస్తావే
తూటలెన్నో పేల్చేసావే ఫుల్ మూన్ రోజు నాకే
ఫోన్ కాల్ చేస్తోందే
తన వెన్నెల ఎక్కడ ఉందొ
చెప్పమని అడిగిందే కళ్ళముందే నువ్వున్న
తనకి నే చెప్పనులే
కాలమంతా నీతోనే కలలు కంటున్నాలే నా మనసే మనసే మరి నా మాట వినను అందే
తెలియని వరసే వరసే కలిసే నన్నే
కాదలివ్వమందే షురువాయే
దిల్ సే దిల్ సే న్యూ రొమాన్స్ డాన్సేఇంతక ముందరేప్పుడు
ఇంత కొత్తగా లేదులే నువ్వే నువ్వే నువ్వే
పూల గుత్తులా కనిపిస్తావే
చురకత్తల్లే గుచ్చేసావే నువ్వే నువ్వే నువ్వే
తీపి మాటలే వినిపిస్తావే
తూటలెన్నో పేల్చేసావే Nuvve Nuvve Song Lyrics In English Modhatisari manasu padi
Vadhalakunda nee venta padi
Modhalyyindhi naa gundello love melody Picaso davenci kalagalasi
Nee shilpam kolichara sketch esi Pichhekke maikamlo nanne ne marichi maimarichi
Nee lokamlo adusethunna
Ika annitini vidichi Nuvve nuvve nuvve
Poola gutthula kanipisthave
Churakatthelle guchhesave Nuvve nuvve nuvve
Theepi maatale vinipisthave
Thootalenno pelchesaave Modhatisari manasu padi
Vadhalakunda nee venta padi
Modhalyyindhi naa gundello love melody Picaso davenci kalagalasi
Nee shilpam kolichara sketch esi Nuvve nuvve nuvve
Poola gutthula kanipisthave
Churakatthelle guchhesave Nuvve nuvve nuvve
Theepi maatale vinipisthave
Thootalenno pelchesaave Tag : Lyrics

Relative Posts

×