DreamPirates > Lyrics > Nuvvila Okkasarila Song Manasara Movie Song Lyrics
Nuvvila Okkasarila Song Manasara Movie Song Lyrics
NUVVILA OKKASARILA SONG LYRICS IN ENGLISH Nuvvilaa okasarilaa aree emm chesavee nannilaa Koyilaa endukoo ilaa Ninnu chusthu chusthu chaalila Gunde lopalaa undundi entilaa Okkasaarigaa inninnii kavvinthalaa Chudali chudali antuu nee thodee kavali Antuu naa pranamm alladuthundi lolopalaa Brand New: VISIRINADHA VIDHI GAALAM SONG LYRICS In Telugu & English - MUTHU Movie Lyrics Inthandam innallanundi dakkuntu yee moola undi Gudellonaa guchesthundii
sootigaa Peree adagalanundi maatee kalapaalanundii Enthoo pogadalanundi ninnee ninnee Koncham gammathugundii koncham kangarugundi Anthaa chithramm gaa undee eee rojuu emaindilaa Chandrunnee mingesindemoo vennelani thagesindemoo Enthenthoo muddosthundi bommalaa Tharalni vollanthaa poosii mabbulthoO snanaluu chesii musthabaii vachesindemoo devatha Brand New: Meghalalo Thelipomanadhi Song Lyrics - Telugu, English, Meaning - Gulabi Lyrics Motham bhoogolamanthaa poolee challesinattuu Meghalandesinattuu undee undee Nanne laagesthunnattuU nee paii thosesthunnattuu Entoo dorlesthunnattu ededoo avuthundilaa Nuvvilaa okasarilaa aree emm chesavee nannilaa Koyilaa endukoo ilaa ninnu chusthu chusthu chalila Gundee lopala guvvala gumpula okkasarigaa inninnii kerinthalaa NUVVILA OKKASARILA SONG LYRICS IN TELUGU నువ్విలా ఒకసారిలా అరె ఏం చేసావే నన్నిలా కోయిలా ఎందుకోయిలా నిను చూస్తూ చూస్తూ చాలిలా గుండె లోపల ఉండుండి ఏంటిలా ఒక్కసారిగ ఇన్నిన్ని కవ్వింతలా Brand New: Lankeswarudu Songs Lyrics Telugu - లంకేశ్వరుడు సాంగ్స్ లిరిక్స్ నువ్విలా నువ్విలా ఒకసారిలా అరె ఏం చేసావే నన్నిలా కోయిలా ఎందుకోయిలా నిను చూస్తూ చూస్తూ చాలిలా చూడాలి చూడాలి అంటు నీ తోడే కావాలి అంటు నా ప్రాణం అల్లాడుతోంది లోలోపల ఇంతందం ఇన్నాళ్ళనుండి దాక్కుంటు ఏ మూల ఉంది గుండెల్లోన గుచ్చేస్తుంది సూటిగా పేరే అడగాలనుంది మాటే కలపాలనుంది ఎంతో పొగడాలనుంది నిన్నే నిన్నే కొంచెం గమ్మత్తుగుంది కొంచెం కంగారుగుంది అంతా చిత్రంగా ఉందె ఈ రోజు ఎమైందిలా నువ్విలా నువ్విలా ఒకసారిలా అరె ఏం చేసావే నన్నిలా కోయిలా ఎందుకోయిలా నిను చూస్తూ చూస్తూ చాలిలా Brand New: Po Po Pothe Po Song Lyrics - పోతే పోనీ పోరా పాట లిరిక్స్ | Lankeswarudu Lyrics చంద్రున్నె మింగేసిందేమొ వెన్నెల్ని తాగేసిందేమొ ఎంతెంతో ముద్దొస్తున్నాది బొమ్మలా తారల్ని ఒళ్ళంత పూసి మబ్బుల్తొ స్నానాలు చేసి ముస్తాబై వచ్చేసిందేమొ దేవతా మొత్తం భూగోళమంతా పూలే చల్లేసినట్టు మేఘాలందేసినట్టు ఉందే ఉందే నన్నే లాగేస్తునట్టు నీపై తోసేస్తునట్టు ఎంటో దొర్లేస్తునట్టు ఎదేదో అవుతోందిలా నువ్విలా నువ్విలా ఒకసారిలా అరె ఏం చేసావే నన్నిలా కోయిలా ఎందుకోయిలా నిను చూస్తూ చూస్తూ చాలిలా
Tag : Lyrics