DreamPirates > Lyrics > Nuvvo Sagam Song | Takkar (Telugu) Lyrics
Nuvvo Sagam Song | Takkar (Telugu) Lyrics
Nuvvo Sagam Neno Sagam
Ane Jagam Ayye Sagam
Manam Ane Padham
Manam Ika Anam Addhame Pagilindhile
Shabdhame Vinipinchadhe
Yuddhame Jarigindhile
Gayame Kanipinchadhe Nijamidhe Nuvvu Nammave
Rujuvidhe Itu Choodave
Thiyyani Prati Gnapakam
Chedhulaa Virichesenu Manasuni Nenanna Maate
Nuvvu Kadhanna Chote
Manalo Prema Paate
Ayyindhe Porapaate
Mari Neevanna Mattey
Nekadhanna Pootey
Manalo Premalote Thelisey Nuvvo Sagam Neno Sagam
Ane Jagam Ayye Sagam
Manam Ane Padam
Manam Ika Anam Nuvvo…Sagam… Nuvvo Sagam
Nuvvo…
Nuvvu Nenu Kalipi
Kanna Kalalu Veru Chesi
Kanti Paapa Neevi Neeku
Thirigi Ivvamandhe Nuvvu Nenu Kalisi
Penchukunna Aashalonchi
Baitikoche Dari Edo
Manasu Vethuku Thonde Nuvvu Pakkanunna Velalona Vennelantha
Vaadi Vaadi Puvvulaaga Vaalipothondhe
Neeku Naaku Madhya
Theepi Theepi Gurthulunna
Kaalamantha Kallalaga Maaripoyi Raalipoye Thappatadugulanni Oppulai Poye
Prema Matal Anni Thappulai Poye
Kanti Vippuleni Muppulaipoye
Manasulu Veraye Thiruguthunna Bhumi Nimisham Aage
Gunde Loni Prema Vishame Thaage
Anthu Leni Cheekatanchulloke
Pranam Nadi Chenule Adugeyyoddhe Kadili Vidipovaddhe Vadili
Vadileyyoddhe Majilee
Addhame Pagilindhile
Shabdhame Vinipinchade
Yuddhame Jarigindile
Gayame Kanipinchadhe Nijamidhe Nuvvu Nammave
Rujuvidhe Itu Choodave
Thiyyani Prati Gnapakam
Chedula Virichesenu
Manasuni Nenanna Maate Nuvvu Kadhanna Chote
Manalo Prema Paate
Ayyindhe Porapaate
Mari Neevanna Mattey
Nekadhanna Pootey
Manalo Premalottey Thelise Nuvvo Sagam Neno Sagam
Mari Ane Jagam Ayye Sagam
Manam Ane Padham Manam Ika Anam
నువ్వో సగం నేనో సగం
అనే జగం అయ్యే సగం
మనం అనే పదం మనం ఇక అనం అద్దమే పగిలిందిలే శబ్దమే వినిపించాదే
యుద్ధమే జరిగిందిలే గాయమే కనిపించదే
నిజమీదే నువ్వు నమ్మవే రుజువిదే ఇటు చూడవే
తియ్యని ప్రతి జ్ఞాపకం చేదులా విరిచేను మనసుని నేనన్న మాటే నువ్వు కాదన్న చోటే
మనలో ప్రేమ పాటే అయ్యిందే పొరపాటే
మరి నీవన్న మాటే నేకాదన్న పూటే
మనలో ప్రేమలొటే తెలిసే నువ్వో సగం నేనో సగం
అనే జగం అయ్యే సగం
మనం అనే పదం మనం ఇక అనంనం నువ్వో...సగం... నువ్వో సగం
నువ్వో... నువ్వు నేను కలిపి కన్న కలలు వేరు చేసి
కంటి పాప నీవి నీకు తిరిగి ఇవ్వమందే
నువ్వు నేను కలిసి పెంచుకున్న ఆశలోంచి
బైటికొచ్చే దారి ఎదో మనసు వెతుకు తొందే నువ్వు పక్కనున్న వేలలోన వెన్నెలంత
వాడి వాడి పువ్వులాగా వాలిపోతొందే
నీకు నాకు మధ్య తీపి తీపి గుర్తులున్నా
కాలమంతా కళ్లలాగా మారిపోయి రాలిపోయే తప్పటడుగులన్నీ ఒప్పులాయి పోయే
ప్రేమ మాటలు అన్నీ తప్పులై పోయె
కంటి విప్పులేని ముప్పులైపోయే మనసులు వేరాయె తిరుగుతున్న భూమి నిమిషం ఆగే
గుండె లోని ప్రేమ విషమే తాగే
అంతు లేని చీకటంచుల్లోకే ప్రాణం నడిచేనులే
అడుగయ్యోద్దే కదిలి విడిపోవద్దే
వదిలి వదిలేయొద్దే మజిలీ అద్దమే పగిలిందిలే శబ్దమే వినిపించదే
యుద్ధమే జరిగిందిలే గాయమే కనిపించదే
నిజమీదే నువ్వు నమ్మవే రుజువిదే
ఇటు చూడవే తియ్యని ప్రతి జ్ఞాపకం
చేదులా విరిచేను మనసుని నేనన్న మాటే నువ్వు కాదన్న చోటే
మనలో ప్రేమ పాటే అయ్యిందే పొరపాటే
మరి నీవన్న మాటే నేకాదన్న పూటే
మనలో ప్రేమలొటే తెలిసే నువ్వో సగం నేనో సగం
మరి అనే జగం అయ్యే సగం
మనం అనే పదం మనం ఇక అనం Tag : Lyrics