DreamPirates > Lyrics > Oh My Lily song Telugu Tillu Square Siddu Anupama Parameswaran siddhu Ravi Anthony Lyrics

Oh My Lily song Telugu Tillu Square Siddu Anupama Parameswaran siddhu Ravi Anthony Lyrics

Author: DreamPirates

ఏ అమ్మో,..... ఓయమ్మో.... ఓ మై లిల్లీ ఓ మై లిల్లీ ప్రాణాన్ని నలిపేసి వెళ్లిపోకమ్మా ఓ మై లిల్లీ ఓ మై లిల్లీ మనసేందుకు విరిగింది మళ్లీ మళ్లీ ఏ తొలిసారి జరిగింది సరిపోలేదే ఈ సారి జరిగింది తెలియనె లేదే ఆగే తల్లి ఏందీ లోల్లీ జరగాలి

టిల్లుకు మళ్లీ మళ్లీ ఏ అమ్మో,..... ఓయమ్మో.... దీనమ్మో.... బాగుందమ్మో ... ఏ అమ్మో,..... ఓయమ్మో.... దీనమ్మో.... బాగుందమ్మో ... ఏ పుత్తడి బొమ్మ లిల్లీ లిల్లీ పక్కకురామ్మా లిల్లీ లిల్లీ లిల్లీ తనననననననననానననన అరే దువ్వెన ముళ్ళు లిల్లీ లిల్లీ కాటుక కళ్ళు ఓ మై లిల్లీ మొదలెట్టే ముందే అడిగా నిన్ను వదిలేసి వెళ్ళకు తడిగా సర్దుకుపోలేను సరిపెట్టుకోలేను ఉండలేను ఒంటరిగా పసిగట్టేలోపే పరుగెత్తుకెళ్ళావు తొందర ఏంటి నీకసలు కరువైన మనసు బరువెక్కి పోయింది తట్టుకోలేను ఈ దరువు నేమ్మదిగా నన్ను అడుగు మెల్లంగా మబ్బేసిపోకు నువ్వు సమ్మంగా దాటేసి పోతే ఉన్నదిబోయే ఉంచుకున్నదిపోయే మనసేందుకు విరిగింది మళ్లీ మళ్లీ నా మనసేందుకు విరిగింది మళ్లీ మళ్లీ ఆగే తల్లి ఏందీ లోల్లీ జరగాలి టిల్లుకు మళ్లీ మళ్లీ ఓ మై లిల్లీ ఓ మై లిల్లీ ప్రాణాన్ని నలిపేసి వెళ్లిపోకమ్మా ఏ తొలిసారి జరిగింది సరిపోలేదే ఈ సారి జరిగింది తెలియనె లేదే ఆగే తల్లి ఏందీ లోల్లీ జరగాలి టిల్లుకు మళ్లీ మళ్లీ ఏ అమ్మో,..... ఓయమ్మో.... దీనమ్మో.... బాగుందమ్మో ... ఏ అమ్మో,..... ఓయమ్మో.... దీనమ్మో.... బాగుందమ్మో ... ఏ పుత్తడి బొమ్మ లిల్లీ లిల్లీ పక్కకురామ్మా లిల్లీ లిల్లీ లిల్లీ తనననననననననానననన అరే దువ్వెన ముళ్ళు లిల్లీ లిల్లీ కాటుక కళ్ళు ఓ మై లిల్లీ Tag : Lyrics

Relative Posts

Emiway Dhua Dhua Song Lyrics


Oh My Lily song Telugu Tillu Square Siddu Anupama Parameswaran siddhu Ravi Anthony Lyrics

Mummy Nu Pasand – Sunanda Sharma song lyrics


Oh My Lily song Telugu Tillu Square Siddu Anupama Parameswaran siddhu Ravi Anthony Lyrics

Khuda Haafiz full song lyrics in hindi


Oh My Lily song Telugu Tillu Square Siddu Anupama Parameswaran siddhu Ravi Anthony Lyrics

Rom Rom Full Song Lyrics in hindi


Oh My Lily song Telugu Tillu Square Siddu Anupama Parameswaran siddhu Ravi Anthony Lyrics

Hotel California Song Lyrics - Eagles


Oh My Lily song Telugu Tillu Square Siddu Anupama Parameswaran siddhu Ravi Anthony Lyrics

Silent Night lyrics - Destinys Child


Oh My Lily song Telugu Tillu Square Siddu Anupama Parameswaran siddhu Ravi Anthony Lyrics
×