DreamPirates > Lyrics > Okkadu Movie | Hare Rama Full Video Song | Mahesh babu Lyrics

Okkadu Movie | Hare Rama Full Video Song | Mahesh babu Lyrics

Author: DreamPirates

గోవింద బోలోహరి గోపాల బోలో
గోవింద బోలోహరి గోపాల బోలో
రాధా రమణ హరి గోపాల బోలో
రాధా రమణ హరి గోపాల బోలో
గోవింద బోలోహరి గోపాల బోలో
రాధా రమణ హరి గోపాల బోలో హరే రామ హరే రామ… రామ రామ హరే హరే
హరే కృష్ణ హరే కృష్ణ… కృష్ణ కృష్ణ హరే హరే
రామున్నైనా కృష్ణున్నైనా… కీర్తిస్తూ కూర్చుంటామా
వాళ్ళేం సాధించారో కొంచెం… గుర్తిద్దాం మిత్రమా
సంద్రం కూడా స్తంబించేలా… మన సత్తా

చూపిద్దామా
సంగ్రామంలో గీతా పాఠం తెలుపమా గోవింద బోలోహరి గోపాల బోలో
రాధారమణ హరి గోపాల బోలో
హరే రామ హరే రామ… రామ రామ హరే హరే
హరే కృష్ణ హరే కృష్ణ… కృష్ణ కృష్ణ హరే హరే
రామున్నైనా కృష్ణున్నైనా… కీర్తిస్తూ కూర్చుంటామా
వాళ్ళేం సాధించారో కొంచెం… గుర్తిద్దాం మిత్రమా
సంద్రం కూడా స్తంబించేలా… మన సత్తా చూపిద్దామా
సంగ్రామంలో గీతా పాఠం తెలుపమా చార్మినార్ చాటు కధకి… తెలియదీ నిత్య కలహం
భాగ్మతి ప్రేమ స్మృతికి… బహుమతీ భాగ్యనగరం
ఏం మాయతంత్రం మతమై నాటి చెలిమిని చెరిపెరా
ఓం శాంతి మంత్రం మనమై జాతి విలువని నిలుపరా
పద పద పద పదపని హరే రామ హరే కృష్ణా… జపిస్తూ కూర్చుంటామా
కృష్ణా రామ చెప్పిందేంటో… గుర్తిద్దాం మిత్రమా
సంద్రం కూడా స్తంభించేలా మన సత్తా చూపిద్దామా
సంగ్రామంలో గీతా పాఠం తెలుపమా
గోవింద బోలోహరి గోపాల బోలో
రాధా రమణ హరి గోపాల బోలో
హరే రామ హరే రామ రామ రామ హరే హరే
హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే ఓం సహనాభవతు సహనోగుణౌతు సహవీర్యం కరవా వహైః
తేజస్వినామతీతమస్తు మావిద్విషావహైః పసిడిపతకాల హారం… కాదురా విజయతీరం
ఆటనే మాటకర్ధం… నిను నువ్వే గెలుచు యుద్దం
శ్రీరామ నవమి జరిపే ముందు… లంకను గెలవరా
ఈ విజయదశమి కావాలంటే
చెడును జయించరా పద పద పద పదపని హరే రామ హరే కృష్ణా… జపిస్తూ కూర్చుంటామా
కృష్ణా రామ చెప్పిందేంటో… గుర్తిద్దాం మిత్రమా
సంద్రం కూడా స్తంభించేలా మన సత్తా చూపిద్దామా
సంగ్రామంలో గీతా పాఠం తెలుపమా గోవింద బోలోహరి గోపాల బోలో
రాధా రమణ హరి గోపాల బోలో
హరే రామ హరే రామ… రామ రామ హరే హరే
హరే కృష్ణ హరే కృష్ణ… కృష్ణ కృష్ణ హరే హరే
రామున్నైనా కృష్ణున్నైనా… కీర్తిస్తూ కూర్చుంటామా
వాళ్ళేం సాధించారో కొంచెం… గుర్తిద్దాం మిత్రమా
సంద్రం కూడా స్తంబించేలా… మన సత్తా చూపిద్దామా
సంగ్రామంలో గీతా పాఠం తెలుపమా గోవింద బోలోహరి గోపాల బోలో
రాధా రమణ హరి గోపాల బోలో Tag : Lyrics

Relative Posts

Emiway Dhua Dhua Song Lyrics

Okkadu Movie | Hare Rama Full Video Song | Mahesh babu Lyrics

Mummy Nu Pasand – Sunanda Sharma song lyrics

Okkadu Movie | Hare Rama Full Video Song | Mahesh babu Lyrics

Khuda Haafiz full song lyrics in hindi

Okkadu Movie | Hare Rama Full Video Song | Mahesh babu Lyrics

Rom Rom Full Song Lyrics in hindi

Okkadu Movie | Hare Rama Full Video Song | Mahesh babu Lyrics

Hotel California Song Lyrics - Eagles

Okkadu Movie | Hare Rama Full Video Song | Mahesh babu Lyrics

Silent Night lyrics - Destinys Child

×