DreamPirates > Lyrics > Oohalakandanidi | Ninne Nammukunnanaya | Calvary Temple | Dr. P. Satish Kumar Lyrics

Oohalakandanidi | Ninne Nammukunnanaya | Calvary Temple | Dr. P. Satish Kumar Lyrics

Author: DreamPirates

ఊహలకందనిది నీ త్యాగం వర్ణింపజాలనిది
ఊసులకందనిది నీ యూగం వివరింపజాలనిది
నీ కొరకే నా త్యాగం మన కొరకే బలియాగం

/> ఎంత ప్రేమయ్యా యేసు వింత ప్రేమయ్యా (2)

1.ఎవరూ చూపని నీ ప్రేమ నాకై చూపిన నా దేవా
ఎవరూ చేయని ఆ త్యాగం నాకై చేసిన నా ప్రభువా
ఏమని వర్ణింతును ఏమని వివరింతును
నీ గప్ప త్యాగాన్ని ఆ గొప్ప యాగాన్ని (2)

2.నాలో మంచి లేదనియు తెలిసి తనయునిగా పిలచి
ఎంచలేని మంచిని నాలో పెంచాలని యెంచి
యాగమై బలియాగమై త్యాగమై ప్రాణ త్యాగమై
నాకై మరణించిన యేసు నన్ను బ్రతికించినా (2) Tag : Lyrics

Relative Posts

Emiway Dhua Dhua Song Lyrics

Oohalakandanidi | Ninne Nammukunnanaya | Calvary Temple | Dr. P. Satish Kumar Lyrics

Mummy Nu Pasand – Sunanda Sharma song lyrics

Oohalakandanidi | Ninne Nammukunnanaya | Calvary Temple | Dr. P. Satish Kumar Lyrics

Khuda Haafiz full song lyrics in hindi

Oohalakandanidi | Ninne Nammukunnanaya | Calvary Temple | Dr. P. Satish Kumar Lyrics

Rom Rom Full Song Lyrics in hindi

Oohalakandanidi | Ninne Nammukunnanaya | Calvary Temple | Dr. P. Satish Kumar Lyrics

Hotel California Song Lyrics - Eagles

Oohalakandanidi | Ninne Nammukunnanaya | Calvary Temple | Dr. P. Satish Kumar Lyrics

Silent Night lyrics - Destinys Child

×