DreamPirates > Lyrics > Osey ramulamma song in telugu Lyrics

Osey ramulamma song in telugu Lyrics

Author: DreamPirates

Osey Ramulamma Song Lyrics in English
Oo Muthyama Remma

Oo Muripaala Kommaa

Oo Punnaami Bomma

Oo Putthadi Gumma

Oo Oo

Raamulammaa

Raamulammaa


Emm Choopuloyammaa

Egu Sukkanenamma

Siri Navvuloyammaa

Chandra Vankalenamma

Oo Oo

Raamulammaa

Raamulammaa


Nuvvu Kadavaa Meeda

Kadava Betti Kadhilinchenammaa

Oo Oo Oo

Osey Raamulammaa

Aa Karimabbu Varidubbu

Kannu Gilipenamma

Oo Oo Oo

Oseyy Raamulammaa


Parugu Paruguu Paayalona

Paiki Paiki Theluthunte


Nuraga Theerugaa Unnaave

Oo Raamulamma

Vicchukoni Moggavolee

Pachhipaala Nigguvole

Muchhatesi Pothunnave

Oo Raamulamma


Vaagullo Vankalloo

Aa Selallo Aa Moolallo

Vaagullo Vankallo

Aaa Selallo Moolalloo

Nuvvu Pachhangundaale

Nuvvu Padhilangundaale

Bhoomi Thalli Sakshiga

Nuvvu Kshemangundaalee


Sooride Nee Vanka Theri Choosenamma

Oo Oo Oo

Osey Raamulammaa

Adugesthe Nelanthaa

Addhamaayenamma

Oo Oo Oo

Osey Raamulammaa

Oo Oo

Osey Raamulammaa


Pasidi Vanne Ontii Meedhaa

Paadu Choopu Padakundaa

Pasupu Poosinaaree Ammalu

Oo Raamulamma

Chitti Vayasu Paaripoye

Siguru Vayasu Cherenani

Cheerakattinnaare Gummaluu

Oo Oo Oo Raamulamma


Dhoragaari Dhorasaani Dheevenala Kosamani

Aa Dhoragaari Dhorasaani

Nindu Dheevenala Kosamani

Kaallu Moktha Baanchanani Vanginaavammaa

Moodu Kunchaalisthee Niluvetthu Ponginaavammaa


Dhoragaaripai Oogee Pankavainaavammaa

Oo Oo Oo Oo

Osey Raamulammaa

Dhorasaani Kaallotthe

Dhoodhi Vainaavammaa

Oo Oo Oo Oo

Oseyy Raamulammaa
Osey Ramulamma Song Lyrics in Telugu ఓముత్యాల రెమ్మా ఓ మురిపాల కొమ్మ ఓ పున్నామి బొమ్మ ఓ పుత్తడి గుమ్మ ఓ రాములమ్మా రాములమ్మా ఏం చూపులోయమ్మ ఏగు చుక్కనేనమ్మ సిరి నవ్వులోయమ్మ చంద్ర వంకలేనమ్మ ఓ రాములమ్మా రాములమ్మా నువ్వు కడవ మీద కడవ బెట్టి కదిలితేనమ్మ ఓ ఒసేయ్ రాములమ్మా ఆ కరిమబ్బు వరిదుబ్బు కన్ను గిలిపెనమ్మ ఓ ఓ ఒసేయ్ రాములమ్మా నువ్వు సిందు మీద సిందేసి సెంగుమంటే నమ్మ ఓ ఓ ఒసేయ్ రాములమ్మా ఆ జింక పిల్ల పాదాలకు జంకు పుట్టేనమ్మ ఓ ఓ ఒసేయ్ రాములమ్మా ఓ ఓ ఒసేయ్ రాములమ్మా పరుగు పరుగు పాయలోన పైకి పైకి తేలుతుంటే నురగ తీరుగా ఉన్నావే ఓ రాములమ్మ విచ్చుకోని మొగ్గవోలె పచ్చిపాల నిగ్గువోలె ముచ్చటేసి పోతున్నవే ఓ రాములమ్మ వాగుల్లో వంకల్లో ఆ సేలల్లో ఆ మూలల్లో వాగుల్లో వంకల్లో ఆ సేలల్లో మూలల్లో నువ్వు పచ్చంగుండాలే నువ్వు పదిలంగుండాలే భూమి తల్లి సాక్షిగ నువ్వు క్షేమంగుండాలే సూరిడే నీ వంక తేరి చూసేనమ్మ ఓ ఓ ఒసేయ్ రాములమ్మా అడుగేస్తే నేలంతా అద్దమాయెనమ్మ ఓ ఓ ఒసేయ్ రాములమ్మా ఓ ఓ ఒసేయ్ రాములమ్మా పసిడి వన్నె ఒంటి మీద పాడు చూపు పాడకుండా పసుపు పూసినారే అమ్మలు ఓ రాములమ్మ చిట్టి వయసు పారిపోయే సిగురు వయసు చేరెనని చీర కట్టినారే గుమ్మలో ఓ రాములమ్మ దొర గారి దొరసాని దీవెనలా కోసమని ఆ దొర గారి దొరసాని నిండు దీవెనల కోసమని కాళ్ళు మొక్తా బాంచనని వంగినావమ్మా మూడు కుంచాలిస్తే నిలువెత్తు పొంగినావమ్మా దొరగారి పై ఊగే పంకా వైనావమ్మా ఓ ఓ ఒసేయ్ రాములమ్మా దొరసాని కాల్లొత్తే దూది వైనావమ్మా ఓ ఓ ఒసేయ్ రాములమ్మా దేవిటినే వెలిగించే దివ్వే వైనావమ్మా ఓ ఓ ఒసేయ్ రాములమ్మా నలుగురికి తల్లోని నాల్కవైనావమ్మా ఓ ఓ ఒసేయ్ రాములమ్మా ఓ ఓ ఒసేయ్ రాములమ్మా చికటింట బిక్కుమంటు కలత పడ్డ కళ్ళల్లోన బాకులాంటి ఎలుగు మెరిసెనా ఓ రాములమ్మ మూగ బడ్డ వెదురులోన ముచ్చటైన రాగాలూదే ముద్దులయ్య చెయ్యి దొరికేనా ఓ రాములమ్మ కష్టాలు కన్నీళ్లు ఉంటాయా చానాళ్ళు కష్టాలు కన్నీళ్లు నిలిచి ఉంటాయా చానాళ్ళు ఇంకా పొదలు మాటు పువ్వుల్లాగ ఒదగాలోయమ్మ గుబులే లేని గువ్వల్లగా ఎగరాలోయమ్మ పచ్చని అడవితల్లి పందిరవుతుందమ్మా ఓ ఓ ఒసేయ్ రాములమ్మా నీరెండే నీ కాలి పారాణవుతుందమ్మ ఓ ఓ ఒసేయ్ రాములమ్మా పూసేటి పూలన్ని పోసే తలంబ్రాలమ్మ ఓ ఓ ఒసేయ్ రాములమ్మా కోయిలల సందడ్లే సన్నాయి మేళాలమ్మ ఓ ఓ ఒసేయ్ రాములమ్మా ఓ ఓ ఒసేయ్ రాములమ్మా Tag : Lyrics

Relative Posts

Emiway Dhua Dhua Song Lyrics


Osey ramulamma song in telugu Lyrics

Mummy Nu Pasand – Sunanda Sharma song lyrics


Osey ramulamma song in telugu Lyrics

Khuda Haafiz full song lyrics in hindi


Osey ramulamma song in telugu Lyrics

Rom Rom Full Song Lyrics in hindi


Osey ramulamma song in telugu Lyrics

Hotel California Song Lyrics - Eagles


Osey ramulamma song in telugu Lyrics

Silent Night lyrics - Destinys Child


Osey ramulamma song in telugu Lyrics
×