DreamPirates > Lyrics > Padilame Song Telugu Dilip Devagan Lyrics

Padilame Song Telugu Dilip Devagan Lyrics

Author: DreamPirates

జీతమంతా జోలేవట్టి నేకొన్న పట్టుచీరా... ఇయ్యాల నా ఊపిరే ఆపేందుకే మెడ సుట్టూ చేరిందిగా.... జీతమంతా జోలేవట్టి నేకొన్న పట్టుచీరా... ఇయ్యాల నా ఊపిరే ఆపేందుకే మెడ సుట్టూ చేరిందిగా.... నిండు గుండె మీద నిలువెత్తు రాయోలే బాధలు బరువాయేనే నిన్ను తలసిన నిమిషాన నా ప్రాణం కూలిన తోడాయనే నేను నేల చేరిన కానీ నింగిల కలిసిన గాని కంటనీరు పెట్టబోకే పదిలమే

.... ఏ.... పదిలమే..... పదిలమే.... పదిలమే.... ఓ చిలకా నువ్వు యాడున్న మదినిండా నిన్ను తలుసుకుంటా నే కనుమూస్తానే.... పదిలమే ఓ చిలకా నువ్వు యాడున్న మదినిండా నిన్ను తలుసుకుంటా నే కనుమూస్తానే.... ఓ జారేటి వాగుల్ల ఒరిగేటి రాయిల్ల రాసిన పేరులు సెల్లాచెదురా పచ్చని అడవుల నిప్పు నీరు గాలి సాక్ష్యంగా మన ప్రేమ మురిసినదా యాడబుట్టినాదో కులమే .... యెడబాపినారు మననే సెయ్యి గుంజి చేరని దూరం నిన్ను నన్ను విడదీసినరే..... గడియ నువ్వు కంటపడకుంటే మంట మంటగా ఉన్నదే సిట్టి గుండె పదిలమే .... ఏ.... పదిలమే..... పదిలమే.... పదిలమే.... ఓ చిలకా నువ్వు యాడున్న మదినిండా నిన్ను తలుసుకుంటా నే కనుమూస్తానే.... పదిలమే ఓ చిలకా నువ్వు యాడున్న మదినిండా నిన్ను తలుసుకుంటా నే కనుమూస్తానే.... ఓ.. కౌడి పెంకుటిల్లు గంజి గటుక బతుకు ఆకిలి అర్రలా నే బుట్టినా... పందిరి మెడలా అందాల జాబిలి పేదోని గుండెల్లో నిండినదా..... కన్నుల తోడలా ఒంటరి బతుకుల్లా ఎండిన సితుక్కుల్లా పెరిగిన నా ధీనంగా ఎదురయి అవ్వోలే సేరి అలుముకున్నావే సందమామ తల్లడిల్లుతున్నది గుండె..... విడిసి ఉండనన్నది నిన్నే.... సావు బతుకు నీ తోడు నే వదిలిపెట్ట పిడికిలీ ఆ.. నిలువునా నా గుండె సిరిన నిన్ను యిడిసి పెట్టలేనే ఏనాటికి తోడుంటనే .... ఏ.... ఉంటనే..... ఉంటనే.... తోడుంటనే.... నా చిలకా అడుగెల్లే దారి ఎంతైనా అవ్వ అయ్యా నెనై నిను సూసుకంటనే పదిలమే ఓ చిలకా నా ఎద పైనే ఒదిగుండే ఒకటయ్యి ఒక సితికే దరి సేరినమే మరుజన్మ మల్లుంటే ఎదురయి వస్తానే నీ తోడుగా నీ సెయ్యి నీ నే వడుతానే Tag : Lyrics

Relative Posts

Emiway Dhua Dhua Song Lyrics


Padilame Song Telugu Dilip Devagan Lyrics

Mummy Nu Pasand – Sunanda Sharma song lyrics


Padilame Song Telugu Dilip Devagan Lyrics

Khuda Haafiz full song lyrics in hindi


Padilame Song Telugu Dilip Devagan Lyrics

Rom Rom Full Song Lyrics in hindi


Padilame Song Telugu Dilip Devagan Lyrics

Hotel California Song Lyrics - Eagles


Padilame Song Telugu Dilip Devagan Lyrics

Silent Night lyrics - Destinys Child


Padilame Song Telugu Dilip Devagan Lyrics
×