DreamPirates > Lyrics > Paluke bangaramayera song in Telugu amp English Lyrics

Paluke bangaramayera song in Telugu amp English Lyrics

Author: DreamPirates

Paluke Bangaramayera Song Lyrics in Telugu కలలో నీ నామ స్మరణ మరువ చక్కని తండ్రి కలలో నీ నామ స్మరణ మరువ చక్కని తండ్రి పిలిచినా పలుకవేమి పలుకే బంగారమాయెనా పలుకే బంగారమాయెనా పలుకే బంగారమాయెనా పలుకే బంగారమాయె పిలిచినా పలుకవేమి కలలో నీ నామ స్మరణ మరువ చక్కని తండ్రి పలుకే పలుకే బంగారమాయెనా కోందడపాని పలుకే బంగారమాయెనా ఇరవోగా

ఇసుకలోన పొరలిన ఉడుత భక్తికి ఇరవోగా ఇసుకలోన పొరలిన ఉడుత భక్తికి కరుణించి బ్రోచితివని నేర నమ్మితిని తండ్రి పలుకే బంగారమాయెనా పలుకే బంగారమాయెనా పలుకే బంగారమాయెనా శరణాగతత్రాణ బిరుదాంకితుడవు కావ శరణాగతత్రాణ బిరుదాంకితుడవు కావ కరుణించు భద్రాచల వర రామదాసా పోష పలుకే బంగారమాయెనా పలుకే బంగారమాయెనా పలుకే బంగారమాయెనా పలుకే బంగారమాయెనా కోందడపాని పలుకే బంగారమాయెనా పలుకే బంగారమాయె పిలిచినా పలుకవేమి కలలో నీ నామ స్మరణ మరువ చక్కని తండ్రి పలుకే బంగారమాయెనా పలుకే బంగారమాయెనా Paluke Bangaramayera Song Lyrics in English ॥ palukē baṅgāramāyēnā ॥

palukē baṅgāramāyēnā ॥

palukē baṅgāramāyēnā kōdaṇḍapāNi

palukē baṅgāramāyēnā ||


palukē baṅgāramayē pilichina palukavēmi

kalalō nī nāmasmaraNa maruva chakkani thaṇḍri

palukē baṅgāramāyēnā ||


iravūga nisukalōna pōralēna yuḍutha bhaktiki

karuNInchi brō chithivani nēranammithi ninnē thaṇḍri

palukē baṅgāramāyēnā ||


rāthini nāthiga jēsi bhūthalamuna pra

khyāthi jēndhithivani prīthithō nammithi thaṇḍri

palukē baṅgāramāyēnā ||


yēntha vēḍina gāni sunthaina dhaya rādhu

panthambu sēya nēnēnthaṭi vāḍanu taṇḍri

palukē baṅgāramāyēnā ||


saraNāgatha thrāNa birudhāṅkithuḍavu gādha

karuNinchu bhadhrāchalavara rāmadāsa pōṣha

palukē baṅgāramāyēnā || Tag : Lyrics

Relative Posts

Emiway Dhua Dhua Song Lyrics


Paluke bangaramayera song in Telugu amp English Lyrics

Mummy Nu Pasand – Sunanda Sharma song lyrics


Paluke bangaramayera song in Telugu amp English Lyrics

Khuda Haafiz full song lyrics in hindi


Paluke bangaramayera song in Telugu amp English Lyrics

Rom Rom Full Song Lyrics in hindi


Paluke bangaramayera song in Telugu amp English Lyrics

Hotel California Song Lyrics - Eagles


Paluke bangaramayera song in Telugu amp English Lyrics

Silent Night lyrics - Destinys Child


Paluke bangaramayera song in Telugu amp English Lyrics
×