DreamPirates > Lyrics > Pillagali Allari Song Lyrics In Telugu & English – Mahesh Babu Athadu Lyrics
Pillagali Allari Song Lyrics In Telugu & English – Mahesh Babu Athadu Lyrics
Pillagali Allari Song Lyrics In English AaAa AaAa Ha AaAa
Pillagali Allari Ollantha Gilli
Nallamabbu Urimenaa
Pillagaali Allari Ollantha Gilli
Nallamabbu Urimena Kallerra Chesi Merupai Tharimena
Ellalanni Karigi… Jallumantu Uriki
Maa Kallalo Vaakillalo
Vevela Varnaala Vayyari Jaana
Andamaina Siri Vaana
Muchhataga Merise Samayaana
Andharaani Chandrudaina
Maa Intlo Bandhuvalle Thirigenaa Mounala Venakaalaa… Vainaalu Teliselaa
Gaaranga Pilichenaa..!
Jhallumantu Gundelona
Thuntarigaa Thulluthunna Thillaanaa
Mounala Venakaalaa… Vainaalu Teliselaa
Gaaranga Pilichenaa..!
Jhallumantu Gundelona
Thuntarigaa Thulluthunna Thillaanaa Indrajalamai Vinodhala Sudilo
Kaalaanni Kariginchagaa
Chandrajalamai Thaarangaala Odilo
Ellanni Muripinchaga, Oo Oo Thaaralanni Thoranaalai
Vaaraala Muthyaala Haaraalayyenaa
Chandanaalu Chilikenaa
Mungililo Nandanaalu Virisenaa
Andarani Chandrudainaa
Maa Intlo Bandhuvalle Thirigenaa Navvullo Haayi Raagam
Muvvallo Vaayu Vegam
Emaindho Intha Kaalam
Inthamandhi Brunda Gaanam
Ivvaale Pampenemo Aahwaanam ||2|| Paalavelligaa Santishaalu Chilike
Sarada Saraagaalugaa
Swathijallugaa Swaraalenno Palike
Sarikottha Raagaalugaa, Oo Oo Ningi Dhaaka Pongi Podhaa
Horetthi Pothunna Gaanaa Bajaana
Chengumantu Aadenaa Chitrangaa
Jaavaleelu Paadenaa
Andharaani Chandrudaina
Maa Intlo Bandhuvalle Thirigenaa Pillagali Allari Song Lyrics In Telugu ఆ ఆ ఆ ఆ ఆ…
పిల్లగాలి అల్లరి ఒళ్ళంతా గిల్లి
నల్లమబ్బు ఉరిమేనా
పిల్ల గాలి అల్లరి ఒళ్ళంతా గిల్లి
నల్లమబ్బు ఉరిమేనా కళ్ళెర్ర చేసి… మెరుపై తరిమెనా
ఎల్లలన్నీ కరిగి… జల్లుమంటు ఉరికి
మా కళ్ళలో వాకిళ్ళలో
వేవేల వర్ణాల వయ్యారి జాన
అందమైన సిరివాన
ముచ్చటగా మెరిసే సమయాన
అందరాని చంద్రుడైనా
మా ఇంట్లో బంధువల్లె తిరిగేనా మౌనాల వెనకాలా… వైనాలు తెలిసేలా
గారంగా పిలిచేనా..!!
ఝల్లుమంటూ గుండెలోన
తుంటరిగా తుళ్ళుతున్న తిల్లానా
మౌనాల వెనకాలా… వైనాలు తెలిసేలా
గారంగా పిలిచేనా, ఆ ఆ
ఝల్లు మంటూ గుండెలోన
తుంటరిగా తుళ్ళుతున్న తిల్లానా ఇంద్ర జాలమై వినోదాల సుడిలో
కాలాన్ని కరిగించగా
చంద్రజాలమై తారంగాల ఒడిలో
ఏళ్ళన్ని మురిపించగా, ఓ ఓ తారలన్ని తోరణాలై
వారాల ముత్యాల హారలయ్యేనా
చందనాలు చిలికేనా
ముంగిలిలో నందనాలు విరిసేనా
అందరాని చంద్రుడైనా
మా ఇంట్లో బంధువల్లె తిరిగేనా నవ్వుల్లో హాయి రాగం
మువ్వల్లో వాయు వేగం
ఏమైందో ఇంత కాలం
ఇంతమంది బృందగానం
ఇవ్వాలే పంపెనేమో ఆహ్వానం ఓ, నవ్వుల్లో హాయి రాగం
మువ్వల్లో వాయు వేగం
ఏమైందో ఇంత కాలం
ఇంతమంది బృంద గానం
ఇవ్వాలే పంపెనేమో ఆహ్వానం పాలవెల్లిగా సంతోషాలు చిలికే
సరదా సరాగాలుగా
స్వాతిజల్లుగా స్వరాలెన్నో పలికే
సరికొత్త రాగాలుగా, ఓ ఓ నింగి దాక పొంగి పోదా
హోరెత్తి పోతున్న గానా బజానా
చెంగు మంటూ ఆడేనా చిత్రంగా
జావలీలు పాడేనా
అందరాని చంద్రుడైనా
మా ఇంట్లో బంధువల్లె తిరిగేనా Tag : Lyrics

Relative Posts
Emiway Dhua Dhua Song Lyrics
Pillagali Allari Song Lyrics In Telugu & English – Mahesh Babu Athadu Lyrics
Mummy Nu Pasand – Sunanda Sharma song lyrics
Pillagali Allari Song Lyrics In Telugu & English – Mahesh Babu Athadu Lyrics
Khuda Haafiz full song lyrics in hindi
Pillagali Allari Song Lyrics In Telugu & English – Mahesh Babu Athadu Lyrics
Rom Rom Full Song Lyrics in hindi
Pillagali Allari Song Lyrics In Telugu & English – Mahesh Babu Athadu Lyrics
Hotel California Song Lyrics - Eagles
Pillagali Allari Song Lyrics In Telugu & English – Mahesh Babu Athadu Lyrics
Silent Night lyrics - Destinys Child
Pillagali Allari Song Lyrics In Telugu & English – Mahesh Babu Athadu Lyrics