DreamPirates > Lyrics > RAMA LACHIMI FOLK SONG IN TELUGU BANGULA BHAVANTHI LEDHULE BHANU NN NAGALAXMI Lyrics

RAMA LACHIMI FOLK SONG IN TELUGU BANGULA BHAVANTHI LEDHULE BHANU NN NAGALAXMI Lyrics

Author: DreamPirates

RAMA LACHIMI FOLK SONG LYRICS IN TELUGU | BANGULA BHAVANTHI LEDHULE | BHANU NN, NAGALAXMI రంగు రంగుల సీరలు రింగు రింగుల కురులు నీ ఆందమేవరి పాలమో రావే రామలచిమీ నాదానివైతే బాగుండే పిల్లో రామలచిమీ యేతులెందుకు గోడుతావు

జేబులో లేవు గవ్వలు ఏమివేట్టి సాదుతావో సక్కగా చెప్పు ఓపిల్లగా సమ్మతమైతే వస్తారో సక్కగా చెప్పు ఓపిల్లగా కళ్ళు గుడా లేతనే కమ్మగా వండి పెడుతనే కట్టం రాకుండా చూస్తానే రావే రామలచిమీ నాదానివైతే బాగుండే పిల్లో రామలచిమీ సేతికి గాజులు తెస్తావా సేవులకు దుద్దులు పెడతావా గట్లయితే చెప్పు ఓ పిల్లగో గమ్మున వత్తా నీ దరికో గట్లయితే చెప్పు ఓ పిల్లగో గమ్మున వత్తానీ దరికో మట్టి గాజులు తెస్తానే వట్టి మాటలేవి సెప్పనే సుట్టమయి సూసి రావమ్మా సక్కనైనా లచ్చమ్మ నాదానివైతే బాగుండే పిల్లో రామలచిమీ మెత్తని మాటలపావో మత్తులో నను దించకు అట్టి మాటలేందుకో పిలగో కట్టలెమనుంటే తే పిలగో అట్టి మాటలేందుకో పిలగో కట్టలెమనుంటే తే పిలగో గల్లు గల్లుమంటే గజ్జేలు జల్లు జల్లుమనే పాణము ప్రాణము నీకే రాసిస్తా రావే రామలచిమీ నాదానివైతే బాగుండే పిల్లో రామలచిమీ ఒత్తుకపోని మాటలు ఎత్తుకపోయే సూపులు బాగుందిలే యవ్వారం గింతదేవో బంగారం బాగుందిలే యవ్వారం గింతదేవో బంగారం బంగులా భవంతి లేదులే బంధువులంటే పాణమే నీలో నన్ను చూసుకుంటా రాయే రామలచిమీ పాణమోలే సాధుకుంటా రాయే రామలచిమీ మనసైతే మంచిగుందిలే గుణమైతే గొప్పగా నచ్చెలే బలమెందో సూపెట్టు ఓ పిల్లగో బంగారమోలే నడిచోస్తా బలమెందో సూపెట్టు ఓ పిల్లగో బంగారమోలే నడిచోస్తా Tag : Lyrics

Relative Posts

Emiway Dhua Dhua Song Lyrics


RAMA LACHIMI FOLK SONG IN TELUGU BANGULA BHAVANTHI LEDHULE BHANU NN NAGALAXMI Lyrics

Mummy Nu Pasand – Sunanda Sharma song lyrics


RAMA LACHIMI FOLK SONG IN TELUGU BANGULA BHAVANTHI LEDHULE BHANU NN NAGALAXMI Lyrics

Khuda Haafiz full song lyrics in hindi


RAMA LACHIMI FOLK SONG IN TELUGU BANGULA BHAVANTHI LEDHULE BHANU NN NAGALAXMI Lyrics

Rom Rom Full Song Lyrics in hindi


RAMA LACHIMI FOLK SONG IN TELUGU BANGULA BHAVANTHI LEDHULE BHANU NN NAGALAXMI Lyrics

Hotel California Song Lyrics - Eagles


RAMA LACHIMI FOLK SONG IN TELUGU BANGULA BHAVANTHI LEDHULE BHANU NN NAGALAXMI Lyrics

Silent Night lyrics - Destinys Child


RAMA LACHIMI FOLK SONG IN TELUGU BANGULA BHAVANTHI LEDHULE BHANU NN NAGALAXMI Lyrics
×