DreamPirates > Lyrics > Rivvu Rivvuna Song Lyrics In Telugu Lyrics

Rivvu Rivvuna Song Lyrics In Telugu Lyrics

Author: DreamPirates

రివ్వు రివ్వున సాగిపోవు… రంగు రంగుల జెండా
మన రంగు రంగుల జెండా

మన రంగు రంగుల జెండా రండి ఓ బాలులారా బండి బయలుదేరా… ఇక జెండా ఎగురవేయ
రండి ఓ బాలులారా

బండి బయలుదేరా… ఇక జెండా ఎగురవేయ
రివ్వు రివ్వున సాగిపోవు… రంగు రంగుల జెండా
మన రంగు రంగుల జెండా
రివ్వు రివ్వున సాగిపోవు… రంగు రంగుల జెండా
మన రంగు రంగుల జెండా కాషాయ రంగురా… త్యాగానికి గుర్తురా
కాషాయ రంగురా… త్యాగానికి గుర్తురా
తెల్లని గుర్తురా… శాతానికి గుర్తురా
తెల్లని గుర్తురా… శాతానికి గుర్తురా రండి ఓ బాలులారా బండి బయలుదేరా… ఇక జెండా ఎగురవేయ
రివ్వు రివ్వున సాగిపోవు… రంగు రంగుల జెండా
మన రంగు రంగుల జెండా
రివ్వు రివ్వున సాగిపోవు… రంగు రంగుల జెండా
మన రంగు రంగుల జెండా ఆకుపచ్చ రంగురా… శౌర్యానికి గుర్తురా
ఆకుపచ్చ రంగురా… శౌర్యానికి గుర్తురా
అశోక ధర్మ చక్రము… ధర్మానికి గుర్తురా
అశోక ధర్మ చక్రము… ధర్మానికి గుర్తురా రండి ఓ బాలులారా బండి బయలుదేరా… ఇక జెండా ఎగురవేయ
రివ్వు రివ్వున సాగిపోవు… రంగు రంగుల జెండా
మన రంగు రంగుల జెండా
రివ్వు రివ్వున సాగిపోవు… రంగు రంగుల జెండా
మన రంగు రంగుల జెండా రంగు రంగుల జెండా
మన రంగు రంగుల జెండా ||2|| Tag : Lyrics

Relative Posts

Emiway Dhua Dhua Song Lyrics

Rivvu Rivvuna Song Lyrics In Telugu Lyrics

Mummy Nu Pasand – Sunanda Sharma song lyrics

Rivvu Rivvuna Song Lyrics In Telugu Lyrics

Khuda Haafiz full song lyrics in hindi

Rivvu Rivvuna Song Lyrics In Telugu Lyrics

Rom Rom Full Song Lyrics in hindi

Rivvu Rivvuna Song Lyrics In Telugu Lyrics

Hotel California Song Lyrics - Eagles

Rivvu Rivvuna Song Lyrics In Telugu Lyrics

Silent Night lyrics - Destinys Child

×