DreamPirates > Lyrics > S. A. Rajkumar Lyrics

S. A. Rajkumar Lyrics

Author: DreamPirates

కైకలూరి కన్నె పిల్లా కోరుకుంటే రానా మళ్ళా గుమ్మా ముద్దు గుమ్మా గుండె నీదేనమ్మా కోరుకున్న కుర్రవాడా కోరివచ్చాసందకాడా ఎమ్మో ఎమ్మో యమ్మా బుగ్గ కందేనమ్మా చల్లకొచ్చెనమ్మ ఇక లొల్లి పెట్టకమ్మ కోరింది ఇచ్చిపుచ్చుకోవే గుంతలక్కిడి గుమ్మా కైకలూరి

కన్నె పిల్లా కోరుకుంటే రానా మళ్ళా వలపే పెదాలతో పదాలు పాడే కదిలే నరాలలో స్వరాలూ మీటే తనువే తహ తహ తపించిపోయే తనునె నిషాలతో కవళి పాడే సు సు సుందరి పులా పందిరి పో పో పోకిరి చాలిక అల్లరి నీ ఈడు తాకదమ్మ నే ఎట్టా వేగేనమ్మా నీ పంటి గుర్తు బయట పెట్టి బెట్టు చేయకమ్మ కోరుకున్న కుర్రవాడా కోరివచ్చాసందకాడా మనసే అరేబియా ఎడారి ఎండై నడుమే నాజిరియా నాట్యం చేసే హే మల్లెపూల వలె మంచే కురిపిస్తా పారె సెలయేటిలో స్నానం చేయిస్తా రా రా సుందర నీకె విందురో జ జ జాతర ఉంది ముందర ఎంతయినా పోటుగాడు రాసుంది తోటకాడ నా సత్తెబుట్ట తేనేపట్టు ఏమా ఏమా యమ్మా కైకలూరి కన్నె పిల్లా కోరుకుంటే రానా మళ్ళా ఎమ్మో ఎమ్మో యమ్మా బుగ్గ కందేనమ్మా చల్లకొచ్చెనమ్మ ఇక లొల్లి పెట్టకమ్మా కోరింది ఇచ్చిపుచ్చుకోవే గుంతలక్కిడి గుమ్మా కైకలూరి కన్నె పిల్లా కోరుకుంటే రానా మళ్ళా గుమ్మా ముద్దు గుమ్మా బుగ్గ కందేనమ్మా Tag : Lyrics

Relative Posts

×