DreamPirates > Lyrics > Sahore Bahubali Song Lyrics in Telugu & English - Baahubali2 Lyrics

Sahore Bahubali Song Lyrics in Telugu & English - Baahubali2 Lyrics

Author: DreamPirates

భళి భళి భళిరా భళి… సాహోరే బాహుబలి
భళి భళి భళిరా భళి… సాహోరే బాహుబలి
జయహారతి నీకే పట్టాలీ పట్టాలి…
భువనాలన్నీ జై కొట్టాలి… గగనాలే ఛత్రం పట్టాలీ హైస్స రుద్రస్స… హైసర భద్ర సముద్రస్స
హైస్స రుద్రస్స… హైసర భద్ర సముద్రస్స
హైస్స రుద్రస్స… హైసర భద్ర సముద్రస్స
హైస్స రుద్రస్స… హైసరభద్ర సముద్రస్స ఆ జననీ దీక్షా అచలం… ఈ కొడుకే కవచం
ఇప్పుడా

అమ్మకీ… అమ్మ ఐనందుకా
పులకరించిందిగా ఈ క్షణం… అడువులు గుట్టా మిట్టా కవ్వించు
పిడికిట పిడుగుల్ పట్టి మించు
అరికుల వర్గాల్ దుర్గాల్ జయించు
అవనికి స్వర్గాన్నే దించు… అంత మహాబలుడైనా… అమ్మఒడి పసివాడే
శివుడైనా భవుడైనా… అమ్మకు సాటి కాదంటాడే హైస్స రుద్రస్స… హైసర భద్ర సముద్రస్స
హైస్స రుద్రస్స… హైసర భద్ర సముద్రస్స
హైస్స రుద్రస్స… (హైస్స రుద్రస్స)
హైసరభద్ర సముద్రస్స… (హైసరభద్ర సముద్రస్స) (ఓ ఓ … రో రా రా రా హే … నా నే నా నే నానేన నానే)
హైస్స రుద్రస్స… హైసర భద్ర సముద్రస్స
హైస్స రుద్రస్స… హైసర భద్ర సముద్రస్స
హైస్స రుద్రస్స… హైసర భద్ర సముద్రస్స
హైస్స రుద్రస్స… హైసర భద్ర సముద్రస్స భళి భళి భళిరా భళి… సాహోరే బాహుబలి
భళి భళి భళిరా భళి… సాహోరే బాహుబలి
జయహారతి నీకే పట్టాలీ పట్టాలి…
భువనాలన్నీ జై కొట్టాలి… గగనాలే ఛత్రం పట్టాలీ Saahore Baahubali Song Lyrics in English Heyssa rudhrassa
Heysarabhadra samudhrassa (x4) Aaa janani dheeksha achalam
Ee koduke kavacham
Ippuda ammaki ammavainandhuka
Pulakarinchindhigaa ee kshanam Adavulu guttal mittal gaminchu
Pidikita pidugul patti minchu
Arikula vargaal dhurgaal jayinchu
Avaniki swargaale dhinchu Antha maha baludainaa
Amma vodi pasivaade
Shivudainaa bhavudaina
Ammaki saati kadhantade Heyssa rudhrassa
Heysarabhadra samudhrassa (x2) Heyssa rudhrassa
Heyssa rudhrassa
Heysarabhadra samudhrassa
Heysarabhadra samudhrassa Heyssa rudhrassa
Heysarabhadra samudhrassa (x5) Bhali bhali bhali ra bhali
Saahore Bahubali
Jayaharathi neeke pattali pattali (x2) Bhuvanalanni jai kottali
Gaganale chhathram pattali Tag : Lyrics

Relative Posts

Emiway Dhua Dhua Song Lyrics


Sahore Bahubali Song Lyrics in Telugu & English - Baahubali2 Lyrics

Mummy Nu Pasand – Sunanda Sharma song lyrics


Sahore Bahubali Song Lyrics in Telugu & English - Baahubali2 Lyrics

Khuda Haafiz full song lyrics in hindi


Sahore Bahubali Song Lyrics in Telugu & English - Baahubali2 Lyrics

Rom Rom Full Song Lyrics in hindi


Sahore Bahubali Song Lyrics in Telugu & English - Baahubali2 Lyrics

Hotel California Song Lyrics - Eagles


Sahore Bahubali Song Lyrics in Telugu & English - Baahubali2 Lyrics

Silent Night lyrics - Destinys Child


Sahore Bahubali Song Lyrics in Telugu & English - Baahubali2 Lyrics
×