DreamPirates > Lyrics > Sasivadane Title Song Lyrics – Hari Charan Lyrics

Sasivadane Title Song Lyrics – Hari Charan Lyrics

Author: DreamPirates

Sasivadane Title Song Lyrics in English Naalo Nenu Evevo
Kalalu Kantunnaanugaa
Neetho Cheri Aa Kalalu
Anni Nijamoutaayigaa Momaataaniki Chotu Ledugaa
Ninnaa Monnalaa Kaadhugaa
Aaraataaniki Anthu Ledugaa
Nuvve Pakkane Undagaa Nee Konte Chupullo Emi Undo
Arthamavuthunte Maayagaa
Vaalu Kannullo Bomma Laa
Ne Maaripothunte Chaalugaa Sasivadane Sasivadane
Nuvvunte Chaalugaa
Nee Venake Naa Aduge
Nee Sagame Nenugaa
Sasivadane Sasivadane
Nuvvunte Chaalugaa
Nee Venake Naa Aduge
Nee Sagame Nenugaa

Musi Musi Navvulu Mooga Saigalu Mudirina Velalo Pedavula Anchuna Theepi Muddulu Adigina Haayilo Naluguru Daare Unna Vela Teeru Maarenaa Atu Itu Chusi Donga Daare Vethukuthunnaanaa Manasulona Evevo Kathalu Cheragaa Kudurugaa O Chotundamante Saadhyamaa Priyatamaa Sasivadane Sasivadane Nuvvunte ChaaluGaa Nee Venake Naa Aduge Nee Sagame NeneGaa ||2|| Neeku Naaku Dhooraalu Anna Maate Raadhugaa Daaram Katti Neethoti Manase PampinchaanuGaa Ulakadhu Palakadhu Chitti Manase Nuvu Nanu Pilavani Rojuna Urakalu Parugulu Kanne Vayasuki Ninu Kalisina Prathi Kshanamuna Yetipai Naava Saaginattu Oohalo Nuvve Cheragaa Chethilo Cheyyi Vesukunte Geethale Nedu Maaragaa Priyavadanaa Priyavadanaa Nuvvunte Chaalugaa Oopirilo Oopirigaa Nee Sagame Nenugaa Sasivadane Sasivadane Nuvvunte ChaaluGaa Nee Venake Naa Aduge Nee Sagame NeneGaa Watch శశివదనే శశివదనే Lyrical Video Song Sasivadane Title Song Lyrics in Telugu నాలో నేను ఏవేవో కలలు కంటున్నానుగా నీతో చేరి ఆ కలలు అన్ని నిజమౌతాయిగా మోమాటానికి చోటు లేదుగా నిన్నా మొన్నా కాదుగా ఆరాటానికి అంతులేదుగా నువ్వే పక్కనే ఉండగా నీ కొంటే చూపుల్లో ఏమి ఉందో అర్థమవుతుంటే మాయగా వాలు కన్నుల్లో బొమ్మలా నే మారిపోతుంటే చాలుగా శశివదనే శశివదనే నువ్వుంటే చాలుగా నీ వెనకే నా అడుగే నీ సగమే నేనుగా శశివదనే శశివదనే… నువ్వుంటే చాలుగా నీ వెనకే నా అడుగే… నీ సగమే నేనుగా ముసి ముసి నవ్వులు మూగ సైగలు ముదిరిన వేళలో పెదవుల అంచున తీపి ముద్దులు అడిగిన హాయిలో నలుగురు దారే ఉన్న వేళ తీరు మారేనా అటు ఇటు చూసి దొంగ దారే వెతుకుతున్నానా మనసులోన ఏవేవో కథలు చేరగా కుదురుగా ఓ చోటుండమంటే సాధ్యమా ప్రియతమా శశివదనే శశివదనే నువ్వుంటే చాలుగా నీ వెనకే నా అడుగే నే సగమే నేనుగా శశివదనే శశివదనే నువ్వుంటే చాలుగా నీ వెనకే నా అడుగే నే సగమే నేనుగా నీకు నాకు దూరాలు అన్నమాటే రాదుగా దారం కట్టి నీతోటి మనసే పంపించానుగా ఉలకదు పలకదు చిట్టి మనసే నువు నను పిలవని రోజున ఉరకలు పరుగులు కన్నె వయసుకి నిను కలిసిన ప్రతి క్షణమున ఏటిపై నావ సాగినట్టు ఊహలో నువ్వే చేరగా చేతిలో చెయ్యి వేసుకుంటే గీతలే నేడు మారగా ప్రియవదనా ప్రియవదనా నువ్వుంటే చాలుగా ఊపిరిలో ఊపిరిగా నీ సగమే నేనుగా శశివదనే శశివదనే… నువ్వుంటే చాలుగా నీ వెనకే నా అడుగే… నీ సగమే నేనుగా Tag : Lyrics

Relative Posts

Emiway Dhua Dhua Song Lyrics


Sasivadane Title Song Lyrics – Hari Charan Lyrics

Mummy Nu Pasand – Sunanda Sharma song lyrics


Sasivadane Title Song Lyrics – Hari Charan Lyrics

Khuda Haafiz full song lyrics in hindi


Sasivadane Title Song Lyrics – Hari Charan Lyrics

Rom Rom Full Song Lyrics in hindi


Sasivadane Title Song Lyrics – Hari Charan Lyrics

Hotel California Song Lyrics - Eagles


Sasivadane Title Song Lyrics – Hari Charan Lyrics

Silent Night lyrics - Destinys Child


Sasivadane Title Song Lyrics – Hari Charan Lyrics
×