DreamPirates > Lyrics > Saswathamaina Prematho Lyrics

Saswathamaina Prematho Lyrics

Author: DreamPirates

పల్లవి: శాశ్వతమైన ప్రేమతో నన్ను- ప్రేమించుచున్నావా... విడువక నా యెడల - కృప చూపుచున్నా- నా యేసయ్య... అ. ప. వివరించలేను నీ ప్రేమ - వర్ణించలేను నీ ప్రేమ

ఎవ్వరూ చూపని కల్పరీ ప్రేమ (కల్పరీ ప్రేమ) ||2|| ||శాశ్వతమైన|| 1. నా పాప దోషముకై - పరమును విడచి కలువరి సిలువలో - నీ ప్రాణం అర్పించి ||2|| నా శిక్షను నీవు భరియించితివి ||2|| నా అతిక్రమములనే - క్షమియించితివి... నా యేసయ్యా ||వివరించలేను|| 2. నా శోదన వేళ - నలిగిన రెల్లువలే ఒంటరినై నేను - కుమిలి కృంగి యుండగా ||2|| పిరికి ఆత్మ నాలో - దూరం చేసితివి ||2|| సర్వ శక్తి సంపన్నుడా - నాకు ధైర్యమిచ్చితివి... నా యేసయ్యా ||వివరించలేను || 3. మరణం నా ముందు - నిలిచియున్న వేళ నిత్య జీవముతో నాకు - ఊపిరి పోసితివి ||2|| నీ సిలువ సాక్షిగా - నే సాగిపోదును ||2|| నా జీవిత కాలమంతా - జయ గీతం పాడెద... నా యేసయ్యా ||వివరించలేను || Tag : Lyrics

Relative Posts

Emiway Dhua Dhua Song Lyrics


Saswathamaina Prematho Lyrics

Khuda Haafiz full song lyrics in hindi


Saswathamaina Prematho Lyrics

Rom Rom Full Song Lyrics in hindi


Saswathamaina Prematho Lyrics

Hotel California Song Lyrics - Eagles


Saswathamaina Prematho Lyrics

Silent Night lyrics - Destinys Child


Saswathamaina Prematho Lyrics
×