DreamPirates > Lyrics > STUTHI PADUTAKE SONG LYRICZ Lyrics

STUTHI PADUTAKE SONG LYRICZ Lyrics

Author: DreamPirates

స్తుతి పాడుటకే బ్రతికించిన జీవనదాతవు నీవేనయ్యా ఇన్నాళ్లుగా నన్ను పోషించినా తల్లివలె నన్ను ఓదార్చినా నీ ప్రేమ నాపై ఎన్నడు మారదు యేసయ్యా - 2

జీవితకాలమంతా ఆధారం నీవేనయ్యా నా జీవిత కాలమంత ఆరాధించి ఘనపరతును చ-1: ప్రాణభయమును తొలగించినావు ప్రాకారములను స్థాపించినావు సర్వజనులలో నీ మహిమ వివరింప దీర్ఘాయువుతో నను నింపినావు -2 నీ కృపా బాహుళ్యమే-వీడని అనుబంధమై తలచిన ప్రతిక్షణమున-నూతన బలమిచ్చెను || స్తుతి ॥ చ-2:నాపై ఉదయించె నీ మహిమ కిరణాలు కనుమరుగాయెను నా దుఖ:దినములు కృపలనుపొంది నీ కాడి మోయుటకు లోకములోనుండి ఏర్పరచినావు -2 నీ దివ్య సంకల్పమే- అవనిలో శుభప్రదమై నీ నిత్య రాజ్యమునకై నిరీక్షణ కలిగించెను. ॥ స్తుతి ॥ చ-3: హేతువులేకయే ప్రేమించినావు వేడుకగా ఇల నను మార్చినావు కలవరమొందిన వేళలయందు నా చేయి విడువక నడిపించినావు -2 నీ ప్రేమ మాధుర్యమే- నా నోట స్తుతిగానమై నిలిచిన ప్రతిస్థలమున -పారెను సెలయేరులై ॥ స్తుతి || Tag : Lyrics

Relative Posts

Emiway Dhua Dhua Song Lyrics


STUTHI PADUTAKE SONG LYRICZ Lyrics

Mummy Nu Pasand – Sunanda Sharma song lyrics


STUTHI PADUTAKE SONG LYRICZ Lyrics

Khuda Haafiz full song lyrics in hindi


STUTHI PADUTAKE SONG LYRICZ Lyrics

Rom Rom Full Song Lyrics in hindi


STUTHI PADUTAKE SONG LYRICZ Lyrics

Hotel California Song Lyrics - Eagles


STUTHI PADUTAKE SONG LYRICZ Lyrics

Silent Night lyrics - Destinys Child


STUTHI PADUTAKE SONG LYRICZ Lyrics
×