DreamPirates > Lyrics > Sufiyana Ayy Ram Miryala Lyrics
Sufiyana Ayy Ram Miryala Lyrics
తెలుగు Lyrics:- కన్నే కునుకొదిలేసే కళ్ళల్లో కలువలు పూసే నీ కలలతో నన్ను కమ్మసే కనికారం బావుందమ్మ పెదవే పలుకొదిలేసే నీ మౌనంలో మునకేసే మెల మెల్లా గ ప్రాణం తీసే సుకుమారం నీదెల్లెమ్మ అరకొరగ చూసే నే చూపె సరిపడక నీ ధరుల
వేచె కళివిదిగ ఆడే నే మాటె విదిపడని ముడి ఏధో వేసె సుఫియానా సుఫియానా గుండెలోన ప్రేమ వనా చికటినేరుగావు నే నయనాలు వేలుతురులురాగ నే కనుచూపులు సీతలమన్నే అహ్హ్ పవనాలు సోకినచలే నీ పదాలు నీ వలనే అలలు గొదరిన ఆ వడిలైకే నన్ను నదరిన నా నీ చలవే జబిలై నింగినా ఆ ఈ నేలకు వెన్నలై జరినా ఆ English Lyrics:- Kanne kunukodilese Kallallo kaluvalu poose Nee kalalatho nannu kammase Kanikaaram bavundamma Pedave palukodilese Nee mounam lo munakese Mela Mella ga pranam Teese Sukumaaram needelemma Arakoraga choose ne choope Saripadaka nee dharula veche Kalividiga aade ne maate Vidipadani mudi yedho vese Sufiyana sufiyana Gundelona prema vanaa Chikatinerugavu ne nayanalu Veluthuruluraga ne kanuchoopulu Seethalamanne ahh pavanaalu Sokinachaley nee padhaalu Nee valane alalu godharina aa Vadilaike nannu nadharina naa Nee chalave jabilai ningina aa Ee nelaku vennalai jarina aa
Tag : Lyrics