DreamPirates > Lyrics > Suryudivo Chandrudivo Lyrics
Suryudivo Chandrudivo Lyrics
Suryudivo Chandrudivo Song Lyrics in English Sarileru Neekevvaru Thaddi Thalaangu Thayya Thaka Thaddi Thalaangu Thayya Manasantha Ee Vaala Aahaa Swaraala Aanandhamaaye Hoyya Thaddi Thalaangu Thayya Thaka Thaddi Thalaangu Thayya Pedavullo Ee Vaala Yenno Rakaala Chirunavvu Chere Hoyya Suryudivo Chandrudivo Aa Iddari Kalayikavo Saaradhivo Vaaradhivo Maa Oopiri Kanna Kalavo Vishwamanthaa Prema Pandinchaga Puttukaina Rushivoo Saativaarikai Nee Vanthugaa Vudyaminchu Krushivoo Maa Andarilo Okadaina Manishivoo Suryudivo Chandrudivo Aa Iddari Kalayikavo Saaradhivo Vaaradhivo Maa Oopiri Kanna Kalavo Thaddi Thalaangu Thayya Thaka Thaddi Thalaangu Thayya Manasantha Ee Vaala
Aahaa Swaraala Aanandhamaaye Hoyya Thaddi Thalaangu Thayya Thaka Thaddi Thalaangu Thayya Pedavullo Ee Vaala Yenno Rakaala Chirunavvu Chere Hoyya Gunde Lothulo Gaayam Nuvvu Taakite Maayam Mandu Vesavilo Pandu Vennelalaa Kalisindhi Nee Sahaayam Polamaare Aasala Kosam Polimeralu Dhaatocchaavu Thalaraathalu Velugayyela Nenunnanannavu Adagande Akkara Theerche Nee Manchini Pogadaalante Maalo Palike Maatalu Chaalavu Suryudivo Chandrudivo Aa Iddari Kalayikavo Saaradhivo Vaaradhivo Maa Oopiri Kanna Kalavo Devudekkado Ledu Vere Kotthaga Raadu Manchi Manushulalo Goppa Manasu Thanai Untaadu Neeku laaga Ye Loka Kalyanaanni Aasinchi Janmichchindho Ninu Kanna Thalli Kadupu Nindaara Pandindhi Neelanti Kodukuni Mose Ee Bhoomi Bhaarathi Saitham Nee Payanaaniki Jayaho Annadhi Suryudivo Chandrudivo Aa Iddari Kalayikavo Saaradhivo Vaaradhivo Maa Oopiri Kanna Kalavo Thaddi Thalaangu Thayya Thaka Thaddi Thalaangu Thayya Manasantha Ee Vaala Aahaa Swaraala Aanandhamaaye Hoyya Thaddi Thalaangu Thayya Thaka Thaddi Thalaangu Thayya Pedavullo Ee Vaala Yenno Rakaala Chirunavvu Chere Hoyya Suryudivo Chandrudivo Lyrics in Telugu తద్ది తలంగు తయ్య తక తద్ది తాలాంగు తయ్య మనసంతా ఈ వాల అహా స్వరాల ఆనంద మాయె హోయ్య తద్ది తలంగు తయ్య తక తద్ది తాలాంగు తయ్య పెదవుల్లో ఈ వాల ఎన్నో రకాల చిరునవ్వు చేరి హోయ్య సూర్యుడివో చంద్రుడివో ఆ ఇద్దరి కలయికవో సారధివో వారధివో మా ఊపిరి కన్న కలవో విశ్వామంత ప్రేమ పండించగా పుట్టుకైన ఋషివో సాటివారికై నీ వంతుగా ఉద్యమించు కృషివో మయ అందరిలో ఒకడిన మనిషివో సూర్యుడివో చంద్రుడివో ఆ ఇద్దరి కలయికవో సారధివో వారధివో మా ఊపిరి కన్న కలవో తద్ది తలంగు తయ్య తక తద్ది తాలాంగు తయ్య మనసంతా ఈవాల అహా స్వరాల ఆనందమాయె హోయ్య తద్ది తలంగు తయ్య తక తద్ది తాలాంగు తయ్య పెదవుల్లో ఈవాల ఎన్నో రకాల చిరునవ్వు చేరి
హోయ్య గుండె లోతులో గాయం నువ్వు తాకితే మాయం మందు వేసవిలో పండు వెన్నెలలా కలిసింది నీ సహాయం పొలమారే ఆశల కోసం పొలిమెరలు దాటోచావు తలరాతలు వేలుగయ్యేలా నేనున్నన్నావు అడగందే అక్కర తీర్చే నీ మంచిని పొగడాలంటే మాలో పలికే మాటలు చాలవు సూర్యుడివో చంద్రుడివో ఆ ఇద్దరి కలయికవో సారధివో వారధివో మా ఊపిరి కన్న కలవో దేవుదడెక్కడో లేడు వేరే కొత్తగా రాడు మంచి మనుషులలో గొప్ప మనసు తనై ఉంటాడు నీకు లాగా ఏ లోక లాక్యనాన్ని ఆశించి జన్మిచ్చిందో నిను కన్న తల్లి కడుపు నిందార పండింది నీలాంటి కొడుకుని మోసే ఈ భూమి భారతి సైతం నీ పయనానికి జాయహో అన్నది సూర్యుడివో చంద్రుడివో ఆ ఇద్దరి కలయికవో సారధివో వారధివో మా ఊపిరి కన్న కలవో తద్ది తలంగు తయ్య తక తద్ది తాలాంగు తయ్య మనసంతా ఈ వాల అహా స్వరాల ఆనంద మాయె హోయ్య తద్ది తలంగు తయ్య తక తద్ది తాలాంగు తయ్య పెదవుల్లో ఈ వాల ఎన్నో రకాల చిరునవ్వు చేరి హోయ్య Tag : Lyrics