DreamPirates > Lyrics > Telangana Bommalu Song Lyrics
Telangana Bommalu Song Lyrics
చాయ్ బండి ఉంది చూడు రోడ్డు సైడు
అరె కూత పెట్టి ఈవైపు రా ఇపుడు
ఓ ప్రేమికుడూ, ఊఉ
ఈవైపు రా ఇపుడూ, హెయ్ మనసుకి నచ్చిన… గోళీసోడా నీవా
/> జనమొహరించినా… అలసటమూలా
మెల్లగా ఆరని… తెలంగాణ బొమ్మవే
తెలంగాణ బొమ్మవే… తెలంగాణ బొమ్మవే ఆ చార్మినారు పైకెక్కి… విండో చూద్దాం
ఏ, ప్రేమికుడూ, ఈవైపు రా ఇపుడూ, హేయ్ మెరిసిన సుందరిటు వచ్చెనురా కాసులందుకొన ఎటిఎం లో దూరెనురా చెయ్యి కప్పుకొని వెనుకనే నొక్కెనురా పిల్ల ఫోను చూసి చిట్టి బొట్టే పెట్టెనురా Chai Bandi Undhi Chudu RoadU SideU Arey Kootha Petti Eevaipu Raa Ipudu O Premikudaa, Oo Oo Eevaipu Raa Ipudoo, Heyy Manasuki Nachhina Golisoda Neevaa Janamoharinchina Alasatamoolaa Mellagaa Aarani Telangana Bommave Telangana Bommave Telangana Bommave Aa Charminar Paikekki Window Chooddhaam Ye, Premikudoo… Eevaipu Raa Ipudoo, Heyy Merisina Sundaritu Vachhenuraa Kaasulandhukona ATM lo Dhoorenuraa Cheyyi Kappukoni Venukane Nokkenuraa Pilla Phone Choosi Chitti Botte Pettenuraa Tag : Lyrics