DreamPirates > Lyrics > Telugu Christian Song | Idhigo Deva Naa Jivitham | Dr N Jayapaul Lyrics

Telugu Christian Song | Idhigo Deva Naa Jivitham | Dr N Jayapaul Lyrics

Author: DreamPirates

ఇదిగో దేవా నా జీవితం
ఆపాదమస్తకం నీకంకితం (2)
శరణం నీ చరణం (4) ||ఇదిగో|| పలుమార్లు వైదొలగినాను
పరలోక దర్శనమునుండి
విలువైన నీ దివ్య

పిలుపుకు
నే తగినట్లు జీవించనైతి (2)
అయినా నీ ప్రేమతో
నన్ను దరిచేర్చినావు
అందుకే గైకొనుము దేవా
ఈ నా శేష జీవితం ||ఇదిగో|| నీ పాదముల చెంత చేరి
నీ చిత్తంబు నేనెరుగ నేర్పు
నీ హృదయ భారంబు నొసగి
ప్రార్థించి పనిచేయనిమ్ము (2)
ఆగిపోక సాగిపోవు
ప్రియసుతునిగా పనిచేయనిమ్ము
ప్రతి చోట నీ సాక్షిగా
ప్రభువా నన్నుండనిమ్ము ||ఇదిగో|| విస్తార పంట పొలము నుండి
కష్టించి పని చేయ నేర్పు
కన్నీటితో విత్తు మనసు
కలకాలం మరి నాకు నొసగు (2)
క్షేమ క్షామ కాలమైనా
నిన్ను ఘనపరచు బతుకునిమ్మయ్యా
నశియించే ఆత్మలన్
నీ దరి చేర్చు కృపనిమ్మయ్యా ||ఇదిగో|| Tag : Lyrics

Relative Posts

Emiway Dhua Dhua Song Lyrics


Telugu Christian Song | Idhigo Deva Naa Jivitham | Dr N Jayapaul Lyrics

Mummy Nu Pasand – Sunanda Sharma song lyrics


Telugu Christian Song | Idhigo Deva Naa Jivitham | Dr N Jayapaul Lyrics

Khuda Haafiz full song lyrics in hindi


Telugu Christian Song | Idhigo Deva Naa Jivitham | Dr N Jayapaul Lyrics

Rom Rom Full Song Lyrics in hindi


Telugu Christian Song | Idhigo Deva Naa Jivitham | Dr N Jayapaul Lyrics

Hotel California Song Lyrics - Eagles


Telugu Christian Song | Idhigo Deva Naa Jivitham | Dr N Jayapaul Lyrics

Silent Night lyrics - Destinys Child


Telugu Christian Song | Idhigo Deva Naa Jivitham | Dr N Jayapaul Lyrics
×