DreamPirates > Lyrics > Thalli Odilo Father. Berchmans Telugu Christian Songs. Lyrics

Thalli Odilo Father. Berchmans Telugu Christian Songs. Lyrics

Author: DreamPirates

తల్లి ఒడిలో పవళించే బిడ్డవలెనే - తండ్రి నీ వడిలో నే ఒదిగితినయ్యా - 2 1. వేదన లేదు శోధనలేదు - నీ హస్తము విడువనయ్యా

- 2 భయమన్నది లేనే లేదు - ప్రేమతో నడిపితివి నను ప్రేమతో నడిపితివి 2. నీ ఉపకారం స్మరియించి - స్తుతిస్తోత్రం తెలిపెదను నే స్తుతిస్తోత్రం తెలిపెదను. చేయివిడువని నా యేసయ్యా - కల్వరినాయకుడా నా కల్వరి నాయకుడా. 3. మంచికాపరి జీవకాపరి - హృదయా పాలకుడా నా హృదయ పాలకుడా ఆహారమై వచ్చితివా - ఆత్మతో కలసితివా నా ఆత్మతో కలిసితివా. 4. నిన్ను నేను పట్టుకొంటిని - భుజముపైన సోలెదను నీ భుజముపైన సోలెదను. నీ రెక్కల నీడలోనుండి - లోకాన్ని మరచితిని ఈ లోకాన్ని మరచితిని 5. రేయింపవలు వెతికానయ్యా - నీకై వేచితిని నే నీకై వేచితిని నా జీవితకాలమంతా - నీ నామం చాటెదను నే నీనామం చాటెదను Tag : Lyrics

Relative Posts

Emiway Dhua Dhua Song Lyrics


Thalli Odilo Father. Berchmans Telugu Christian Songs. Lyrics

Mummy Nu Pasand – Sunanda Sharma song lyrics


Thalli Odilo Father. Berchmans Telugu Christian Songs. Lyrics

Khuda Haafiz full song lyrics in hindi


Thalli Odilo Father. Berchmans Telugu Christian Songs. Lyrics

Rom Rom Full Song Lyrics in hindi


Thalli Odilo Father. Berchmans Telugu Christian Songs. Lyrics

Hotel California Song Lyrics - Eagles


Thalli Odilo Father. Berchmans Telugu Christian Songs. Lyrics

Silent Night lyrics - Destinys Child


Thalli Odilo Father. Berchmans Telugu Christian Songs. Lyrics
×