DreamPirates > Lyrics > That is mahalaxmi Lyrics

That is mahalaxmi Lyrics

Author: DreamPirates

దట్ ఈజ్ మహాలక్ష్మి
దట్ ఈజ్ మహాలక్ష్మి
దట్ ఈజ్ మహాలక్ష్మి
దట్ ఈజ్ మహాలక్ష్మి

సిల్క్ చీర కట్టుకున్న సాఫ్ట్ వేరు రో
పోని టైల్ కట్టుకున్న ఫస్ట్ రాంకు రో
హై హీల్స్ వేసుకున్న సరస్వతి రో
మన బాలు గాడి కల్లలోన చిల్లీ పౌడర్ రో

దట్ ఈజ్ మహాలక్ష్మి
దట్ ఈజ్ మహాలక్ష్మి
దట్ ఈజ్ మహాలక్ష్మి
దట్ ఈజ్ మహాలక్ష్మి

లాస్ట్ నుండి ఫస్ట్ కి లాంగ్ జంప్ రో
బాటమ్ నుంచి టాప్ కి ఫ్లయింగ్ కిస్స్ రో
మైండ్ వాలు జడ ఎక్స్ టెంషన్ రో

/> మన బాలు గుండెలోన హై టెంషన్ రో

దట్ ఈజ్ మహాలక్ష్మి
దట్ ఈజ్ మహాలక్ష్మి
దట్ ఈజ్ మహాలక్ష్మి
దట్ ఈజ్ మహాలక్ష్మి

ముందున్నోడు స్వాగతాలు చెప్పే వాళ్ళు రో
వెనకున్నోళ్ళు మహాలక్ష్మి ఫాల్లోవర్స్ రో
పక్కనున్న బాలన్స్ బాడీ గాడ్స్ రో
వీళ్ళందరూ ఇంతకుముందు బాలు ఫాన్స్ రో

దట్ ఈజ్ మహాలక్ష్మి
దట్ ఈజ్ మహాలక్ష్మి
దట్ ఈజ్ మహాలక్ష్మి
దట్ ఈజ్ మహాలక్ష్మి

బాంగ్ బాంగ్ బాంగ్ హియర్ షి కమ్స్ లైక్ ఎ బుల్లెట్ దో యువర్ బ్రేన్
బెట్టర్ క్లోస్ యువర్ ఐస్ షి విల్ మేక్ యు బ్లైండ్.. షి ఈజ్ ఎ రెడ్ స్లేన్
మేక్ అ విష్ టు డే. క్వీన్ ఈజ్ ఎట్ ద బే. యు వాన్న నో ద డేమ్
మహాలక్ష్మి ఈజ్ ద నేమ్........

జామ్ పండు మనసు పడ్డ చిలక ముక్కు లా
కన్నె పిల్ల మోజు పడ్డ రోజా మొగ్గలా
సాయంకాలం టాటా చెప్పే సన్ సెట్ లా
మన బాలు గాడి ఫేస్ మారే రెడ్ రెడ్ గా..

దట్ ఈజ్ మహాలక్ష్మి
దట్ ఈజ్ మహాలక్ష్మి
దట్ ఈజ్ మహాలక్ష్మి
దట్ ఈజ్ ద
దట్ ఈజ్ మహాలక్ష్మి.... That is mahalakshmi That is mahalakshmi That is mahalakshmi That is mahalakshmi Charanamm 1: Silk cheera chuttukunna software ro Ponitile kattukunna first rank ro High heels vesukunna saraswati ro Mana balu gadi kallalona chilli bowl ro That is mahalakshmi That is mahalakshmi That is mahalakshmi That is mahalakshmi Charanam 2: Last nundi first ki long jump ro bottom nunchi top ki flying kiss ro aa ningiki vaal jada extention ro mana balu Gundelo na high tention ro That is mahalakshmi That is mahalakshmi That is mahalakshmi That is mahalakshmi Charanam 3: Mundunnodu swagathalu cheppe vallu ro venakunnollu mahalakshmi followers ro pakkanunna balu srinu body guards ro veellandaru inthaku mundu balu fans ro That is mahalakshmi That is mahalakshmi That is mahalakshmi That is mahalakshmi
Charanam 4: Jam pandu manasu padda chiluka mukku la kanne pilla moju padda roja moggala sayankalam tata cheppe sunset la mana balu gadi face mare red red ga... That is mahalakshmi That is mahalakshmi That is mahalakshmi That is that is That is mahalakshmi... Tag : Lyrics

Relative Posts

Emiway Dhua Dhua Song Lyrics


That is mahalaxmi Lyrics

Rom Rom Full Song Lyrics in hindi


That is mahalaxmi Lyrics

Hotel California Song Lyrics - Eagles


That is mahalaxmi Lyrics

Silent Night lyrics - Destinys Child


That is mahalaxmi Lyrics
×