DreamPirates > Lyrics > Thriyeka devudaina yehovanu kerubulu- త్రియేక దేవుడైన యెహోవాను Lyrics

Thriyeka devudaina yehovanu kerubulu- త్రియేక దేవుడైన యెహోవాను Lyrics

Author: DreamPirates

త్రియేక దేవుడైన యెహోవాను కెరూబులు సెరావులు నిత్యము ఆరాధించుదురు పరిశుద్ధుడు అతి పరిశుద్ధుడు అని గాన

ప్రతి గానములు చేయుచు ఉండును నా శాపము బాపిన రక్షణతో నా రోగాల పర్వము ముగిసేనే వైద్య శాస్త్రములు గ్రహించలేని ఆశ్చర్యములెన్నో చేసినావే|| త్రియేక || నా నిర్జీవ క్రియలను రూపు మాపిన పరిశుద్ధాత్మలో ఫలించెదనే మేఘ మధనములు చేయలేని దీవెన వర్షము కురిపించినావే|| త్రియేక || నా స్థితిని మార్చిన స్తుతులతో నా హృదయము పొంగిపొర్లేనే జలాశయములు భరించలేని జలప్రళయములను స్తుతి ఆపెనే|| త్రియేక || Tag : Lyrics

Relative Posts

Emiway Dhua Dhua Song Lyrics

Thriyeka devudaina yehovanu kerubulu- త్రియేక దేవుడైన యెహోవాను Lyrics

Mummy Nu Pasand – Sunanda Sharma song lyrics

Thriyeka devudaina yehovanu kerubulu- త్రియేక దేవుడైన యెహోవాను Lyrics

Khuda Haafiz full song lyrics in hindi

Thriyeka devudaina yehovanu kerubulu- త్రియేక దేవుడైన యెహోవాను Lyrics

Rom Rom Full Song Lyrics in hindi

Thriyeka devudaina yehovanu kerubulu- త్రియేక దేవుడైన యెహోవాను Lyrics

Hotel California Song Lyrics - Eagles

Thriyeka devudaina yehovanu kerubulu- త్రియేక దేవుడైన యెహోవాను Lyrics

Silent Night lyrics - Destinys Child

×