DreamPirates > Lyrics > Title Song Waltair Veerayya Lyrics

Title Song Waltair Veerayya Lyrics

Author: DreamPirates

భగ భగ భగ భగ
మగ మగ మగ మగాడురా వీడే
జగ జగ జగ జగ చెడు
జగాన్ని చెండాడే
ధగ ధగ ధగ ధగ
జ్వలించు సూరీడే
అగాధ గాధల అనంత లోతుల
సముద్ర సోదరుడే వీడే
వినాశ కారుల

స్మశానమవుతాడే
తుఫాను అంచున
తపస్సు చేసే వసిష్ఠుడంటే అది వీడే
తలల్ని తీసే విశిష్టుడే వీడే హే
వీరయ్య వీరయ్య వీరయ్య వీరయ్య మృగ మృగ మృగ
మృగాన్ని వేటాడే
పగ పగ పగ పగ
ప్రతిధ్వనించే శాతాగ్ని రా వీడే
భుగ భుగ భుగ భుగ
విషాన్ని మింగాడే
తెగ తెగ తెగ తెగ
తెగించి వచ్చే త్రిశూలమయ్యాడే
ఏక ఏక ఎకి
యముండు రాసే కవిత్వమంటే
అది వీడే
నవ శకాన్ని ఎర్రని కపోతమే వీడే
తరాలు చూడని
యుగాలు చూడని
సముద్ర శిఖరం అది వీడే
తనొక్క తానే తలెత్తి చుస్తాడే
వీరయ్య వీరయ్య వీరయ్య వీరయ్య డం డం ఢమ ఢమ
అగ్ని వర్షమై అడుగులేసిన అసాద్యుడే
భం భం బడ బడ
మృత్యు జననమై ముంచుకొచ్చిన అనంతుడే
రం రం రగ రగ
శౌర్య సంద్రమై ఆక్రమించిన అమత్యుడే
ధం ధం దబ దబ
యుద్ధ శకటమై ఎగిరి దూకిన అబేద్యుడే
తం తం తక తక
తిమిన నేత్రమై ఆవహించిన త్రినేత్రుడే
గం గం గడ గడ
మరణ శంకమై మారు మోగిన ప్రశాంతుడే
వీరయ్య వీరయ్య వీరయ్య వీరయ్య Tag : Lyrics

Relative Posts

Emiway Dhua Dhua Song Lyrics


Title Song Waltair Veerayya Lyrics

Mummy Nu Pasand – Sunanda Sharma song lyrics


Title Song Waltair Veerayya Lyrics

Khuda Haafiz full song lyrics in hindi


Title Song Waltair Veerayya Lyrics

Rom Rom Full Song Lyrics in hindi


Title Song Waltair Veerayya Lyrics

Hotel California Song Lyrics - Eagles


Title Song Waltair Veerayya Lyrics

Silent Night lyrics - Destinys Child


Title Song Waltair Veerayya Lyrics
×