DreamPirates > Lyrics > Undiporaadhey Lyrics - Kittu Vissapragada

Undiporaadhey Lyrics - Kittu Vissapragada

Author: DreamPirates

ఉండిపోరాదే గుండె నీదేలే హత్తుకోరాదే గుండెకే నన్నే అయ్యో అయ్యో పాదం నేలపై ఆగనన్నదీ మళ్ళీమళ్ళీ గాల్లో మేఘమై తేలుతున్నదీ అందం

అమ్మాయైతే నీలా ఉందా అన్నట్టుందే మోమాటాలే వద్దన్నాయే అడగాలంటే కౌగిలే ఉండిపోరాదే గుండె నీదేలే హత్తుకోరాదే గుండెకే నన్నే ఓఒఒఓ నిశిలో శశిలా నిన్నే చూశాక మనసే మురిసే ఎగసే అలలాగ ఏదో మైకంలో నేనే ఉన్నాలే నాలో నేనంటూ లేనులే మండే ఎండల్లో వెండి వెన్నెలనే ముందే నేనెపుడూ చూడలే చీకట్లో కూడ నీడలా నీవెంటే నేను ఉండగా వేరే జన్మంటూ నాకే ఎందుకులే నీతో ఈ నిమిషం చాలులే అందం అమ్మాయైతే నీలా ఉందా అన్నట్టుందే మోమాటాలే వద్దన్నాయే అడగాలంటే కౌగిలే ఉండిపోరాదే గుండె నీదేలే హత్తుకోరాదే గుండెకే నన్నే హేఏఎఏ Tag : Lyrics

Relative Posts

Emiway Dhua Dhua Song Lyrics


Undiporaadhey Song Lyrics by Kittu Vissapragada Sung By Sid Sriram

Mummy Nu Pasand – Sunanda Sharma song lyrics


Undiporaadhey Song Lyrics by Kittu Vissapragada Sung By Sid Sriram

Khuda Haafiz full song lyrics in hindi


Undiporaadhey Song Lyrics by Kittu Vissapragada Sung By Sid Sriram

Rom Rom Full Song Lyrics in hindi


Undiporaadhey Song Lyrics by Kittu Vissapragada Sung By Sid Sriram

Hotel California Song Lyrics - Eagles


Undiporaadhey Song Lyrics by Kittu Vissapragada Sung By Sid Sriram

Silent Night lyrics - Destinys Child


Undiporaadhey Song Lyrics by Kittu Vissapragada Sung By Sid Sriram
×