DreamPirates > Lyrics > Vagdanamulu Na Sonthamega |Telugu Christian Song | Christ Alone Music| Vinod Kumar, Benjamin Johnson Lyrics

Vagdanamulu Na Sonthamega |Telugu Christian Song | Christ Alone Music| Vinod Kumar, Benjamin Johnson Lyrics

Author: DreamPirates

వాగ్దానములు అన్ని నెరవేర్చు చున్నడు నాలో నెరవేర్చుచున్నాడు (2) నేను జడియను భయపడను అలసిపొను వాగ్దానము నా సొంతమెగా 1- కన్నీటిని

తుడుచువాడవు కదలకుండ నన్ను నిలబెట్టు వాడవు (2) ప్రతి వాగ్దానమును నెరవేర్చు వాడవు(2) నా నీతి వలన కానే కాదయా అంతా నీ నీతి వలనేనయ్య(2) (నేను జడియను) 2- క్రూంగిపొక నే సాగిపొదును నీ కృప నా తోడు వున్నదిగ అయ్యా(2) అది ఇరుకు అయినను విశాలము అయినను (2) విస్తారమైన కృప వుండగా నేను అలియక సాగేదేను అయ్యా(2) (నేను జడియను ) నేను అలియక సాగేదేను అయ్యా అది ఇరుకు అయినను విశాలము అయినను (2) నా యేసయ్యా తోడు వుండగా నేను అలియక సాగేదేను అయ్యా (2) (నేను జడియను ) Tag : Lyrics

Relative Posts

Emiway Dhua Dhua Song Lyrics

Vagdanamulu Na Sonthamega |Telugu Christian Song | Christ Alone Music| Vinod Kumar, Benjamin Johnson Lyrics

Mummy Nu Pasand – Sunanda Sharma song lyrics

Vagdanamulu Na Sonthamega |Telugu Christian Song | Christ Alone Music| Vinod Kumar, Benjamin Johnson Lyrics

Khuda Haafiz full song lyrics in hindi

Vagdanamulu Na Sonthamega |Telugu Christian Song | Christ Alone Music| Vinod Kumar, Benjamin Johnson Lyrics

Rom Rom Full Song Lyrics in hindi

Vagdanamulu Na Sonthamega |Telugu Christian Song | Christ Alone Music| Vinod Kumar, Benjamin Johnson Lyrics

Hotel California Song Lyrics - Eagles

Vagdanamulu Na Sonthamega |Telugu Christian Song | Christ Alone Music| Vinod Kumar, Benjamin Johnson Lyrics

Silent Night lyrics - Destinys Child

×