DreamPirates > Lyrics > Varchinche megala nenunna song telugu sakhi movie Lyrics

Varchinche megala nenunna song telugu sakhi movie Lyrics

Author: DreamPirates

వర్షించే మేఘంలా నేనున్నా నీ ప్రేమే నాకొద్దని అన్నా వర్షించే మేఘంలా నేనున్నా నీ ప్రేమే నాకొద్దని అన్నా కళ్ళల్లో కన్నీరొకటే మిగిలినదంట ఏనాడూ రానంట నీ వెంట నా గతమంతా నే మరిచానే నే మరిచానే నన్నింక ఇంకా బాధించెయికే భామా భామా ప్రేమా

గీమా వలదే వర్షించే మేఘంలా నేనున్నా నీ ప్రేమే నాకొద్దని అన్నా కళ్ళల్లో కన్నీరొకటే మిగిలినదంట ఏనాడూ రానంట నీ వెంట నా గతమంతా నే మరిచానే నే మరిచానే నన్నింక ఇంకా బాధించెయికే భామా భామా ప్రేమా గీమా వలదే నాటి వెన్నెల మళ్ళి రానేరాదు మనసులో వ్యధ ఇంకా అణగదు వలపు దేవిని మరువగ తరమా ఆమని ఎరుగని శూన్యవనమిది నీవె నేనని నువ్వు పలుకగా కోటి పువ్వులై విరిసెను మనసే చెలి సొగసు నన్ను నిలువగానీదే వర్ణించమంటే భాషే లేదే ఎదలోని బొమ్మ ఎదుటకు రాదే మరిచిపోవే మనసా ఓహో వర్షించే మేఘంలా నేనున్నా నీ ప్రేమే నాకొద్దని అన్నా కళ్ళల్లో కన్నీరొకటే మిగిలినదంట ఏనాడూ రానంట నీ వెంట నా గతమంతా నే మరిచానే నే మరిచానే నన్నింక ఇంకా బాధించెయికే భామా భామా ప్రేమా గీమా వలదే చేరుకోమని చెలి పిలువగా ఆశతో మది ఒక కలగని నూరు జన్మల వరమై నిలిచే ఓ చెలీ ఒంటరి భ్రమ కల చెదిరిన ఉండునా ప్రేమ అని తెలిసిన సర్వనాడులు క్రుంగవ చెలియా ఒక నిముషమైన నిను తలువకనే బ్రతికేది లేదు అని తెలుపుటెలా మది మరిచిపోని మధురూహలనే Tag : Lyrics

Relative Posts

Emiway Dhua Dhua Song Lyrics


Varchinche megala nenunna song telugu sakhi movie Lyrics

Mummy Nu Pasand – Sunanda Sharma song lyrics


Varchinche megala nenunna song telugu sakhi movie Lyrics

Khuda Haafiz full song lyrics in hindi


Varchinche megala nenunna song telugu sakhi movie Lyrics

Rom Rom Full Song Lyrics in hindi


Varchinche megala nenunna song telugu sakhi movie Lyrics

Hotel California Song Lyrics - Eagles


Varchinche megala nenunna song telugu sakhi movie Lyrics

Silent Night lyrics - Destinys Child


Varchinche megala nenunna song telugu sakhi movie Lyrics
×