DreamPirates > Lyrics > Vashamayena Bahumukham Yasaswi kondepudiSanah Moidutty Lyrics
Vashamayena Bahumukham Yasaswi kondepudiSanah Moidutty Lyrics
యే క్షణములో యే మేఘమో ఎలా చినుకవ్వునో తనే తెలిపేదెలా..? యే నటనలో నటనలో యే ఘటనతో ఘటనాతో యే స్నేహమో మారేదెలా? వశమయేన మనసే వశమాయేనా? కనిపించలేని గీత దాటి మరుతుందా మనసు దావీ? ఉరేగనీ ఊరికే ఊహానీ ఉరించని కథలో మలుపుని కల ఇలా తేలి కను జారి జారి నిజమల్లె ఎదురవ్వదా? ఊరేగనీ ఊరికే ఊహానీ మంచి రోజు కొత్తగ ఉండదంతా వేరుగా స్నేహ
బంధముండగ రోజుకొక్క పండుగ గీతాలంటూ లేని తెల్ల కాగితం ల హద్దులంటూ లేని స్వేచ్ఛ ఉంది చాల మనసు మనసు నడిపే కథకు జాతగ నేస్తం దోరికే తుదకు మనసు మనసు నడిపే కథకు జాతగ నేస్తం దోరికే తుదకు యే వేలలో యే చోటులో ఉన్నా తొడుండగ జాతై ఈ స్నేహమే వశమయెనే మనసె వశమయేనే? కనిపించలేని గీత దాటి మారుతుందా మనసు దావీ? నిన్న లోన లేని ఓ వరం అది నేడు చేరుతుంటే సంబరం జీవితాన యేది శాశ్వతం కొనసగుతుంది స్నేహ సాగరం నిన్న లోన లేని ఓ వరం అది నేడు చేరుతుంటే సంబరం జీవితాన యేది శాశ్వతం కొనసగుతుంది స్నేహ సాగరం ye kshanamulo ye meghamo ella chinukavvuno theney telipedela..? ye natanalo natanalo ye ghatanatho ghatanatho ye snehamo maredela? Vashamayena manasey Vashamayena? kanipinchaleni geeta dati maruthunda manasu daavi? ooreegani oorike oohani orinchani kathalo malupuni kala ila theli theli kanu jari jari nijamalle edhuravvadha? ooreegani oorike oohani manchi roju kotthaga undadanta veruga sneha bandhamundaga rojukokka panduga geethalantu leni tella kagitham la haddulantu leni svecha undi chala manasu manasu nadipe kathaku jathaga neshtam dhorike thudaku manasu manasu nadipe kathaku jathaga neshtam dhorike thudaku ye velalo ye chotulo unna thodundaga jathai ee snehame vashamayene manasey vashamayene? kanipinchaleni geeta dati maruthunda manasu daavi? ninna lona leni oo varam adi nedu cheruthunte sambaram jeevithana yedhi shashvatham konasaguthundi sneha sagaram ninna lona leni varam adi nedu cheruthunte sambaram jeevithana yedhi shashvatham konasaguthundi sneha sagaram
Tag : Lyrics
Relative Posts
Mummy Nu Pasand – Sunanda Sharma song lyrics
Vashamayena Bahumukham Yasaswi kondepudiSanah Moidutty Lyrics