DreamPirates > Lyrics > Yeedurangula Vaana Lyrics
Yeedurangula Vaana Lyrics
Yedurangula Vaana Lyrics In English Male: Yedu Rangula Vaana
Rendu Kallallona
Kaaranam Evarante
Aksharaala Nuvve Male: Inninaalluga Unnaa
Ippude Puduthunna
Kaaranam Evarante
Khachhithamgaa Nuvve Male: Mabbuni Merupunee Kalipina Vaanalle
Pedaviki Navvuki Parichayam Nee Valle
Chigurupai Chinukule Egirithe Enthandham
Manasuku Gnapakam Dhorikithe Aanandam Male: Vinave Nandini Aanandini
Nuvve Aravindhamai Nanne Cherinaave
Naa Vandanam Neeke
Vinave Nandini Aanandini
Nuvve Aanandamai Nanne Thaakinaave
Naa Vandanam Neeke Male:
Edu Rangula Vaana
Rendu Kallallona
Kaaranam Evarante
Aksharaala Nuvve Male: Neekantu Bhashokatundhi Avunaa
Palikinchagalavugaa Raallanainaa
Kaasinni Maatale Konni Palakarimpule
Kottha Gonthe Vachhenantu
Pulakarinche Hrudayame Male: Evarive Nuvvani Vivarame Adigaanu
Badhuluga Naaku Ne Dhorikithe Em Chainu
Nannilaa Thaakina Keratame Edhantu
Kadaline Aduguthu Vaddune Veshaanu Male: Yedu Rangula Vaana
Rendu Kallallona
Kaaranam Evarante
Aksharaala Nuvve Male: Inninaalluga Unnaa
Ippude Puduthunna
Kaaranam Evarante
Khachhithamgaa Nuvve Male: Vinave Nandini Aanandini
Nuvve Aravindhamai Nanne Cherinaave
Naa Vandanam Neeke
Vinave Nandini Aanandini
Nuvve Aanandamai Nanne Thaakinaave
Naa Vandanam Neeke Yedurangula Vaana Lyrics In Telugu ఉఊ ఉఊ ఊ ఉఊ ఊ
ఉఊ ఉఊ ఊ ఉఊ ఊ
ఉఊ ఉఊ ఊ ఉఊ ఊ ఆతడు: ఏడు రంగుల వాన
రెండు కళ్ళల్లోనా
కారణం ఎవరంటే
అక్షరాల నువ్వే ఆతడు: ఇన్నినాళ్ళుగ ఉన్నా
ఇప్పుడే పుడుతున్నా
కారణం ఎవరంటే
ఖచ్చితంగా నువ్వే ఆతడు: మబ్బునీ మెరుపునీ కలిపినా వానల్లే
పెదవికీ నవ్వుకీ పరిచయం నీ వల్లే
చిగురుపై చినుకులే ఎగిరితే ఎంతందం
మనసుకు జ్ఞాపకం దొరికితే ఆనందం ఆతడు: వినవే నందిని ఆనందిని
నువ్వే అరవిందమై నన్నే చేరినావే
నా వందనం నీకే
వినవే నందిని ఆనందిని
నువ్వే ఆనందమై నన్నే తాకినావే
నా వందనం నీకే ఆతడు: ఏడు రంగుల వాన
రెండు కళ్ళల్లోనా
కారణం ఎవరంటే
అక్షరాల నువ్వే ఆతడు: ఉఊ ఉఊ ఊ ఉఊ ఊ ఊ ఊ
ఉఊ ఉఊ ఊ ఉఊ ఊ ఊ ఊ ఆతడు: నీకంటు భాషొకటుంది అవునా
పలికించగలవుగా రాళ్ళనైనా
కాసిన్ని మాటలే కొన్ని పలకరింపులే
కొత్త గొంతే వచ్చెనంటూ
పులకరించే హృదయమే ఆతడు: ఎవరివే నువ్వనీ… వివరమే అడిగాను
బదులుగా నాకు నే దొరికితే ఏం చేయ్ ను
నన్నిలా తాకినా కెరటమే ఏదంటూ
కడలినే అడుగుతూ… వడ్డునై వేచాను ఆతడు: ఏడు రంగుల వాన
రెండు కళ్ళల్లోనా
కారణం ఎవరంటే
అక్షరాల నువ్వే ఆతడు: ఇన్నినాళ్ళుగ ఉన్నా
ఇప్పుడే పుడుతున్నా
కారణం ఎవరంటే
ఖచ్చితంగా నువ్వే ఆతడు: వినవే నందిని ఆనందిని
నువ్వే అరవిందమై నన్నే చేరినావే
నా వందనం నీకే
వినవే నందిని ఆనందిని
నువ్వే ఆనందమై నన్నే తాకినావే
నా వందనం నీకే ఏడు రంగుల వాన సాంగ్ Song Label: Aditya Music Tag : Lyrics