DreamPirates > Lyrics > Yelelo Yelelo Song Lyrics – Anurag Kulkarni Lyrics
Yelelo Yelelo Song Lyrics – Anurag Kulkarni Lyrics
Yelelo Yelelo Song Lyrics in English Yelelo Yelelo Yelo Yaalaa
Yetilona Saage Naavaa
Yelelo Yelelo Yelo Yaalaa
Dooraalevo Chere Thovaa Seere Kattukochhindhe Sandamama
Sogasaina Sinnadaanilaa, Oo Oo Oo Daayi
Seere Kattukochhindhe Sandamama
Sogasaina Sinnadaanilaa
Saare Pattukochhindhe Sandamaama
Chelikaani Goode Seragaa Amme Thaanu Ayye Vela
Andhaale Sindhe Baalaa
Tana Maaraajainode Pooje Sesedo
Muni Gaaraalammaa Seyye Pattedaa
Tana Penaalannee Thaane Ayyedaa Yelelo Yelelo Yelo Yaalaa
Orakanta Soosinaava
Yelelo Yelelo Yelo Yaalaa
Dhora
Siggai Navvinaava Raaje Taanai Raajyaleletodu
Ninu Soodangaane Bantai Untadu, Ho Oo
Rani Laaga Ninne Susetodu
Nuvu Serangaane Daasudoutadu Melaalenno Techhi… Tanu Dharuve Vesee
Menaalenno Techhi… Ninu Athane Mosi
Poole Jalli Deveralle Ooregitthade
IlaLone Unna Menaka Nuvvamma
Enaleni Goppa Kaanuka Nuvvamma Yelelo Yelelo Yelo Yaalaa
Santoshanga Saage Naava
Uyyaalai Jampalai Ooge Naava
Oohallona Thelinaavaa Tupaanaina Gipaanaina Raani
Ragileti Aashaa Deepaannarpenaa, Ho Oo
Kopaalaina Shaapalaina Raani
Edhureedhe Keratannaapenaa, Ho Oo Eedhemaina Gaani
Edha Nadhi Aagenaa
Maaneyannaa Gaani
Manasanagaarenaa Yere Inki Neere Bonki Daare Dibbainaa
Dari Seraalamma Saage Naavammaa
Prathi Roju Kottha Kaanpe Soodamma Yelelo Yelelo Yelo Yaalaa
Teeralenno Daate Naava
Yelelo Yelelo Yelo Yaalaa
Sonta Goode Serinaava Watch ఏలేలో ఏలేలో Lyrical Video Song Yelelo Yelelo Song Lyrics in Telugu ఏలేలో ఏలేలో ఏలో యాలా
ఏటిలోన సాగే నావా
ఏలేలో ఏలేలో ఏలో యాలా
దూరాలేవో చేరే తోవా సీరే కట్టుకొచ్చిందే సందమామ
సొగసైన సిన్నదానిలా, ఓ ఓ ఓ ఓ దాయి
సీరే కట్టుకొచ్చిందే సందమామ
సొగసైన సిన్నదానిలా
సారే పట్టుకొచ్చిందే సందమామ
చెలికాని గూడే సేరగా అమ్మే తాను అయ్యే వేళ
అందాలే సిందే బాలా
తన మారాజైనోడే పూజే సేసేడో
ముని గారాలమ్మ సెయ్యే పట్టేడా
తన పేనాలన్నీ తానే అయ్యేడా ఏలేలో ఏలేలో ఏలో యాలా
ఓరకంట సూసినావ
ఏలేలో ఏలేలో ఏలో యాలా
దోర సిగ్గై నవ్వినావా రాజే తానై రాజ్యాలేలేటోడు
నిను సూడంగానే బంటై ఉంటాడు, హో ఓఓ
రాణిలాగ నిన్నే సూసేటోడు
నువు సేరంగానే దాసుడౌతాడు, ఓ ఓ మేళాలెన్నో తెచ్చి… తను దరువే వేసీ
మేనాలెన్నో తెచ్చి… నిను అతనే మోసి
పూలేజల్లి దేవేరల్లే ఊరేగిత్తాడే
ఇలలోనే ఉన్న మేనక నువ్వమ్మా
ఎనలేని గొప్ప కానుక నువ్వమ్మా ఏలేలో ఏలేలో ఏలో యాలా
సంతోషంగా సాగే నావ
ఉయ్యాలై జంపాలై ఊగే నావ
ఊహల్లోన తేలినావా తుపానైనా గిపానైనా రాని
రగిలేటి ఆశ దీపానార్పేనా హో
కోపాలైనా శాపాలైనా రాని
ఎదురీదే కెరటాన్నాపేనా హో ఏదేమైనా గాని ఎద నది ఆగేనా
మానేయన్నా గాని మనసనగారేనా
ఏరే ఇంకి నీరే బొంకి… దారే దిబ్బయినా
దరి సేరాలమ్మ సాగే నావమ్మా
ప్రతి రోజు కొత్త కాన్పే సూడమ్మా ఏలేలో ఏలేలో ఏలో యాలా
తీరాలెన్నో దాటే నావ
ఏలేలో ఏలేలో ఏలో యాలా
సొంత గూడే సేరినావా Tag : Lyrics