DreamPirates > Lyrics > Yesuni chentha Lyrics

Yesuni chentha Lyrics

Author: DreamPirates

యేసుని చెంత - నీ చింతపోవును నీ హృదయమంతా - నింపుకో యేసుని సాధ్యం సాధ్యం

యేసులో సాధ్యం {4} 1. యాయీరు కూతురు మరణించినను యేసుని నమ్మినందున - జీవించి నడిచెను నమ్మి చూడు యేసుని - నిత్యజీవమిచ్చును 2. పన్నెండేండ్ల రోగముతో - బాధపడిన స్త్రీ యేసుని విశ్వసించి - విడుదల పొందెను నమ్మి చూడు యేసుని - విమోచన నిచ్చును 3. ఆకాశపక్షులను - పోషించే దేవుడు నీ చింత యావత్తు - తీర్చును ఎల్లప్పుడు నమ్మి చూడు యేసుని - మేలులెన్నో చేయును Tag : Lyrics

Relative Posts

×