DreamPirates > Lyrics > Yevvarra Manaki Custody telugu Song – Mahaan Lyrics

Yevvarra Manaki Custody telugu Song – Mahaan Lyrics

Author: DreamPirates

Yevvarra Manaki Custody Song Lyrics in Telugu హ, హలో బాండు..!
నూనెలోన వేగుతున్న… ఉప్పుచేప సౌండు
గొడ్డు గేద గడ్డి మేయ… అడ్డులేని గ్రౌండు
రాతిరేళ రెచ్చగొట్టె… రంజుగున్న బ్యాండు
గంగిరెద్దులాగ తిరిగే గ్యాంగు అంట బీచు గాలి జవ్వాదు
ఈడ ఫన్నుకేమి తక్కులేదు జంకొద్దు
యముడు ఆన్ ద వే రా బాబాయ్
ఆడు వచ్చి మన్ని పీకేదేమి లేదోయ్ 7:30 నన్ను విడిచి పోలేదు
మస్తు ఫిగురుకి మనకి సెట్ అవదు
వెరీ సాడ్ ఈ కట్టె కాలదు
నన్ను వదిలేయ్… వదిలేయ్ వదిలేయ్ ఎవర్రా మనకి కస్టడీ
ఈ ఊళ్ళో మనమే ఖిలాడీ
హే మ్యాన్..! యు ఆర్ ఎ నోబడీ
ఇక రాస్కో ఫ్యూచర్ డెడ్ బాడీ హే, ఎవర్రా మనకి కస్టడీ
ఈ ఊళ్ళో మనమే ఖిలాడీ
హే మ్యాన్..! యు ఆర్ ఎ నోబడీ
ఇక రాస్కో ఫ్యూచర్ డెడ్ బాడీ వెల్కమ్ బడ్డీ… వచ్చినాడు కదా
పార్టీ రెడీ… వచ్చినాడు కదా
యెయ్ చెయ్యి వెయ్… ఏసినాడు కదా
వచ్చి లైన్లో కాస్కో అరె, జల్సాగా షార్ట్స్ వేసుకొని
ఫ్రెండ్స్ నేసుకొని…

కారు నడుపుకొని
పాట పాడుకొని… తలని ఊపుకొని
తిరిగాం తిరిగాం తిరిగాం తిరిగాం ఏందిరా రూల్స్ పెట్టుకొని
మనసు చంపుకొని… టై కట్టుకొని
ఆఫీస్ చేరుకొని… జీతం తీసుకొని
రోజు రోజు తంటా పడడం అన్న ఇనుకో..!
అమ్మ బాబు ఏకమైతే వచ్చి పడ్డ నేనే
పుట్టి పెరిగినేళ్ళు అన్ని పోయే వేస్ట్ గాన్నే
నిన్న ఉన్న నేను నేడు నేనుగా లేనే
నేటిలోగా అనుభవిస్తా బాకీ జీవితాన్నే వెల్కమ్ బడ్డీ… వచ్చినాడు కదా
పార్టీ రెడీ… వచ్చినాడు కదా
యెయ్ చెయ్యి వెయ్… ఏసినాడు కదా
వచ్చి లైన్లో కాస్కో అరె, సరదాగా కాలు ఊపుకుంటు
కడలి చూసుకుంటు… చలిని కాచుకుంటు
డాన్సు ఆదుకుంటు… బీటు కొట్టుకుంటు
గడిపాం గడిపాం గడిపాం గడిపాం ఏందిరా పిల్ల జిల్లా అంటూ
హగ్గీ మార్చుకుంటు… ఇల్లు కట్టుకుంటు
బరువు భాద్యతలు నెత్తినేసుకుంటు
బస్ స్టాండయ్యే బతుకే బతుకే హే సూసా..! వంశమంత హాయిగుండ
కూడబెట్ట ఆశ
పక్కనోడు ముక్క తినగా
వదిలి పోయిన దోశ
ఎంతసేపు ఎదుటివాడి
ఆస్తి మీదే ధ్యాస
బతకగలవా చావకుండా
భూమి మీద, సూసా ఎవర్రా మనకి కస్టడీ
ఈ ఊళ్ళో మనమే ఖిలాడీ
హే మ్యాన్..! యు ఆర్ ఎ నోబడీ
ఇక రాస్కో ఫ్యూచర్ డెడ్ బాడీ హే, ఎవర్రా మనకి కస్టడీ
ఈ ఊళ్ళో మనమే ఖిలాడీ
హే మ్యాన్..! యు ఆర్ ఎ నోబడీ
ఇక రాస్కో ఫ్యూచర్ డెడ్ బాడీ హే మ్యాన్..! హూ
ఉప్పు గాలి… ఈత కళ్ళు
మట్ట గిడస, హూ… ఎవరితోరా
ఎవర్రా మనకు… ఎవర్రా మనకి
ఎవర్రా మనకి, హా Yevvarra Manaki Custody Song Lyrics in English Ha, Hello Bond-U
Noonelona Veguthunna
Uppu Chepa Sound-U
Goddu Gedha Gaddi Meya
Adduleni Ground-U Raathirela Rechhagotte
Ramjugunna Band-U
Gangireddhulaaga Thirige
Gang-U Anta Beach Gaali Javvadhu Eeda Funnukemi Thakku Ledu Jankoddhu
Yamudu on the Way Ra Babai
Aadu Vachhi Manni Peekedhemi Ledhoi 7.30 Nannu Vidichi Poledhu
Masthu Figureki Manaki Set Avvadhu
Very Sad Ee Katte Kaaladhu
Nannu Vodhiley… Vodhiley Vodhiley Yevarra Manaki Custody
Ee Oollo Maname Khiladi
Hey Man..! You Are a Nobody
Ika Raasko Future Dead Body Hey Evarra Manaki Custody
Ee Oollo Maname Khiladi
Hey Man..! You Are a Nobody
Ika Raasko Future Dead Body Welcome Buddy… Vachhinaadu Kadha
Party Ready… Vachhinaadu Kadha
Yei Cheyyi Veyyi… Esinaadu Kadha
Vachhi Linelo Kaasko Arey Jalsa Ga Shorts Vesukoni
Friends Nesukoni… Car Nadupukoni
Paata Paadukoni… Thalani Oopukoni
Thirigaam Thirigaam Thirigaam Thirigaam Endhira Rules Pettukoni
Manasu Champukoni
Tie Kattukoi Office Cherokuni
Jeetham Teesukoni
Roju Roju Thanta Padadam Anna Inuko Amma Babu
Yekamainthe Vachi Padda Nene
Putti Periginellu Anni Poye Waste Gaanne
Ninna Unna Nenu Nedu Nenuga Lene
Netiloga Anubhavistha Baaki Jeevithaanne Welcome Buddy… Vachhinaadu Kadha
Party Ready… Vachhinaadu Kadha
Yei Cheyyi Veyyi… Esinaadu Kadha
Vachhi Linelo Kaasko Arey, Saradaga Kaalu Oopukuntu
Kadali Chooskuntu… Chalini Kaachukuntu
Dance Aadukuntu… Beat-u Kottukuntu
Gadipam Gadipam Gadipam Gadipam Endhira Pilla Jalla Antu
Huggy Marchukuntu… Illu Kattukuntu
Baruvu Bhadhyathalu Netthinesukuntu
Bustand Ayye Bathuke Bathuke Hey Susa, Vamsamantha Haayigunda
Koodabetta Aasa
Pakkanodu Mukka Thinaga
Vadhili Poyina Dosa Enthasepu Edhuti Vaadi
Aasthi Meedhe Dhyasa
Bathakagalava Chaavakunda
Bhumi Meedha Soosa Yevarra Manaki Custody
Ee Oollo Maname Khiladi
Hey Man..! You Are a Nobody
Ika Raasko Future Dead Body Hey Evarra Manaki Custody
Ee Oollo Maname Khiladi
Hey Man..! You Are a Nobody
Ika Raasko Future Dead Body Hey Man..! Hu
Uppu Gaali Eetha Kallu
Matta Gidisa, Hu… Evari Thora
Yevarra Manaku… Yevarra Manaki
Yevarra Manaki, Haa Tag : Lyrics

Relative Posts

Emiway Dhua Dhua Song Lyrics


Yevvarra Manaki Custody telugu Song – Mahaan Lyrics

Mummy Nu Pasand – Sunanda Sharma song lyrics


Yevvarra Manaki Custody telugu Song – Mahaan Lyrics

Khuda Haafiz full song lyrics in hindi


Yevvarra Manaki Custody telugu Song – Mahaan Lyrics

Rom Rom Full Song Lyrics in hindi


Yevvarra Manaki Custody telugu Song – Mahaan Lyrics

Hotel California Song Lyrics - Eagles


Yevvarra Manaki Custody telugu Song – Mahaan Lyrics

Silent Night lyrics - Destinys Child


Yevvarra Manaki Custody telugu Song – Mahaan Lyrics
×