DreamPirates > Lyrics > దేవా నీ సన్నిధి నాకుండగా Lyrics

దేవా నీ సన్నిధి నాకుండగా Lyrics

Submitted By : DreamPirates | Last Updated : 2023-02-07 00:00:00

దేవా నీ సన్నిధి నాకుండగా Lyrics

Film/Album :
Language : NA
Lyrics by : Bro.Timothy vemulapa
Singer : Sireesha Bhagavatula
Composer : Bro.Timothy vemulapa
Publish Date : 2023-02-07 00:00:00

దేవా నీ సన్నిధి నాకుండగా Lyrics


Song Lyrics :

దేవా నీ సన్నిధి నాకుండగా Song Lyrics in Telugu and English – this song sung by Sireesha Bhagavatula, Lyrics Writen by Bro.Timothy vemulapally, music by Bro.KJW Prem


దేవా నీ సన్నిధి నాకుండగా Song Lyrics in Telugu

దేవా నీ సన్నిధి నాకుండగా - రాజా ఏ భయము ఇక లేదుగా || 2 ||

ఆశ్రయమైనావు ఆరాధించగా - ఆదుకుంటావు ఆపద కంటే ముందుగ || 2 ||

దేవా నీ సన్నిధి నాకుండగా - రాజా ఏ భయము ఇక లేదుగా

నా దేవా నీ సన్నిధి నాకుండగా - రాజా ఏ భయము ఇక లేదుగా

అంధకారములో అలసిన నా బ్రతుకును - ఆదరిస్తావు ఇమ్మానుయేలుగ

కనిపించని దారిలో నా శోదన కొలిమిలో - నా పాదములకు నీవు దీపమైనావుగా || 2 ||

నా దుఃఖ దినములన్నీ సమాప్తమగునని చెప్పి - సంతోషమిస్తావు చాలిన ప్రియుడవు

నా దీన ప్రార్థనకు సమాధానమిచ్చి - నెమ్మదినిస్తావు నజరేయుడవు || 2 ||

దేవా నీ సన్నిధి నాకుండగా - రాజా ఏ భయము ఇక లేదుగా

నా దేవా నీ సన్నిధి నాకుండగా - రాజా ఏ భయము ఇక లేదుగా

నా బలహీనతలో నా వ్యాధి వేదనలో - నీ బలమునిస్తావు పరమ వైద్యుడవు నీవు

నే కృంగిన వేళలో ఏ ఆశ లేనప్పుడు - సమస్తమును నాకై సమకూర్చి చేస్తావు || 2 ||

అగ్ని మేఘస్తంభమై రేయిపగలు నను కాచే - ఆరాధ్య దైవమా ఆరాధించెదను

నే బ్రతుకు దినములన్ని కృపా క్షేమము నిచ్చే - నా మంచి నేస్తమా నే పాడి పొగడెదను || 2 ||

దేవా నీ సన్నిధి నాకుండగా - రాజా ఏ భయము ఇక లేదుగా

నా దేవా నీ సన్నిధి నాకుండగా - రాజా ఏ భయము ఇక లేదుగా || 2 ||

ఆశ్రయమైనావు ఆరాధించగా - ఆదుకుంటావు ఆపద కంటే ముందుగ || 2 ||

Deva ni sannidhi nakundaga Song Lyrics in English

Deva ni sannidhi nakundaga - Raja eh bhayamu ika leduga || 2 ||
Asrayamainavu aradhinnchaga - Adukuṇṭavu apada kaṇṭe munduga || 2 ||
Deva ni sannidhi nakundaga - Raja eh bhayamu ika leduga
Na Deva ni sannidhi nakundaga - Raja eh bhayamu ika leduga

 

 
Andhakaramulo alasina na bratukunu - Adaristavu immanuyeluga
Kanipinnchani darilo na shodana kolimilo - Na padamulaku nivu dipamainavuga || 2 ||
Na duḥkha dinamulanni samaptamagunani cheppi - Santoṣhamistavu chalina priyudavu
Na dina prarthanaku samadhanamicchi - Nemmadinistavu najareyudavu || 2 ||

Deva ni sannidhi nakundaga - Raja eh bhayamu ika leduga

Na Deva ni sannidhi nakundaga - Raja eh bhayamu ika leduga

Na balahinathalo na vyadhi vedanalo - Ni balamunistavu parama vaidyudavu nivu
Ne kr̥ungina veḷalo e asa lenappudu - Samastamunu nakai samakurchi chestavu || 2 ||
Agni meghastambhamai reyipagalu nanu kache - Aradhya daivama aradhinchedanu
Ne bratuku dinamulanni krrupa kṣhemamu nicche - Na manchi nestama ne paaḍi pogaḍedanu || 2 ||

Deva ni sannidhi nakundaga - Raja eh bhayamu ika leduga
Na Deva ni sannidhi nakundaga - Raja eh bhayamu ika leduga

Asrayamainavu aradhinnchaga - Adukuṇṭavu apada kaṇṭe munduga || 2 ||

Tag : lyrics

Relative Posts