DreamPirates > Lyrics > గీతం గీతం జయ జయ గీతం Lyrics

గీతం గీతం జయ జయ గీతం Lyrics

Submitted By : DreamPirates | Last Updated : 2023-03-29 04:38:41

గీతం గీతం జయ జయ గీతం Lyrics

Film/Album :
Language : NA
Lyrics by : Jonah samuel
Singer : Jonah samuel
Composer : Jonah samuel
Publish Date : 2023-03-29 04:38:41

గీతం గీతం జయ జయ గీతం  Lyrics


Song Lyrics :

గీతం గీతం జయ జయ గీతం

చేయి తట్టి పాడెదము (2)

యేసు రాజు లేచెను హల్లెలూయ

జయ మార్భటించెదము (2)

1. చూడు సమాధిని మూసినరాయి దొరలింపబడెనుఅందు వేసిన ముద్ర కావలి నిల్చెను దైవ సుతుని ముందు

2. వలదు వలదు యేడువవలదు వెళ్ళుడి గలిలయకు తాను చెప్పిన విధమున తిరిగి లేచెను పరుగిడి ప్రకటించుడి

3. అన్న కయప వారల సభయు అదరుచు పరుగిడిరి ఇంక భూతగణముల ధ్వనిని వినుచు వణకుచు భయపడిరి

4. గుమ్మముల్ తెరచి చక్కగ నడువుడి జయ వీరుడు రాగా మీ వేళతాళ వాద్యము ల్బూరలెత్తి ధ్వనించుడి

Tag : lyrics

Relative Posts