DreamPirates > Lyrics > ఏ కధను ఏ కంచి చేర్చాలో పైవాడు ఏనాడో రాసేసి ఉంటాడుగా Song Lyrics

ఏ కధను ఏ కంచి చేర్చాలో పైవాడు ఏనాడో రాసేసి ఉంటాడుగా Song Lyrics

Submitted By : DreamPirates | Last Updated : 2022-10-20 00:00:00

ఏ కధను ఏ కంచి చేర్చాలో పైవాడు ఏనాడో రాసేసి ఉంటాడుగా Song Lyrics

Film/Album :
Language : NA
Lyrics by : Madhu Kiran
Singer : Shankar Mahadevan
Composer : Siva Dinavahi
Publish Date : 2022-10-20 00:00:00

ఏ కధను ఏ కంచి చేర్చాలో పైవాడు ఏనాడో రాసేసి ఉంటాడుగా Song Lyrics


Song Lyrics :

Ye Kadhanu Lyrics In English

Male: Ye Kadhanu Ye Kanchi Cherchaalo
Paivaadu Enaado Raasesi Untaadugaa
Ee Chinni Chirunavvu Chaalantu
Gundello Badhalni Daachesi Saagaaligaa

Male: Ye Kadhanu Ye Kanchi Cherchaalo
Paivaadu Enaado Raasesi Untaadugaa
Ee Chinni Chirunavvu Chaalantu
Gundello Badhalni Daachesi Saagaaligaa

Male: Reppale Moyaleni Ganapakaala
Baruve Perigi
Chempapai Jaaripoye Chelime

Male: Chuttu Chuttaalu Lekunna
Naakantu Lokaana Ekaika Chirunama Nuvve Kada
Oho Paalallo Neellalle Kaliselaa Undedi
Baadhaina Navvaina Snehamokate

Male: Ye Kadhanu Ye Kanchi Cherchaalo
Paivaadu Enaado Raasesi Untaadugaa
Ee Chinni Chirunavvu Chaalantu
Gundello Badhalni Daachesi Saagaaligaa

Male: Premaga Nanne Ilaa Thaakinaa
Amme Thana Kaadanedettaa
Ye Kala Innaallilaa Ledhule
Nammedhelaa Ee Nijaannitta

Male: Ardam Kaani Bhashalona
Raasukunna Jeevithaanni
Adbhuthanga Maarchuthunna
Andamaina Thodugaane

Male: Ventaraadhu Edhi Neetho
Nammuthaavo Ledho Nuvvu
Entha Goppavaadivaina
Mannuposi Kappetthaaru
Antu Naake Enno Cheppi
Cheppakundaane Vellipoyaava

Male: Ye Kadhanu Ye Kanchi Cherchaalo
Paivaadu Enaado Raasesi Untaadugaa
Ee Chinni Chirunavvu Chaalantu
Gundello Badhalni Daachesi Saagaaligaa

Male: Ye Kadhanu Ye Kanchi Cherchaalo
Paivaadu Enaado Raasesi Untaadugaa
Ee Chinni Chirunavvu Chaalantu
Gundello Badhalni Daachesi Saagaaligaa

ఏ కధను ఏ కంచి Song Lyrics In Telugu

Male: ఏ కధను ఏ కంచి చేర్చాలో
పైవాడు ఏనాడో రాసేసి ఉంటాడుగా
ఈ చిన్ని చిరునవ్వు చాలంటు
గుండెల్లో బాధల్ని దాచేసి సాగాలిగా

Male: ఏ కధను ఏ కంచి చేర్చాలో
పైవాడు ఏనాడో రాసేసి ఉంటాడుగా
ఈ చిన్ని చిరునవ్వు చాలంటు
గుండెల్లో బాధల్ని దాచేసి సాగాలిగా

Male: రెప్పలే మోయలేని జ్ఞాపకాల
బరువే పెరిగి
చెంపపై జారిపోయే చెలిమే

Male: చుట్టు చుట్టాలు లేకున్నా
నాకంటూ లోకాన ఏకైక చిరునామా నువ్వే కదా
ఓహో పాలల్లో నీళ్ళల్లే కలిసేగా ఉండేది
బాధైనా నవ్వైనా స్నేహమొకటే

Male: ఏ కధను ఏ కంచి చేర్చాలో
పైవాడు ఏనాడో రాసేసి ఉంటాడుగా
ఈ చిన్ని చిరునవ్వు చాలంటు
గుండెల్లో బాధల్ని దాచేసి సాగాలిగా

Male: ప్రేమగ నన్నే ఇలా తాకినా
అమ్మే తన కాదనేదెట్టా
ఏ కలా ఇన్నాళ్ళిలా లేదులే
నమ్మేదెలా ఈ నిజాన్నిట్టా..?

Male: అర్ధం కాని భాషలోన రాసుకున్న జీవితాన్ని
అద్భుతంగ మార్చుతున్న అందమైన తోడుగానే

Male: వెంటరాదు ఏదీ నీతో
నమ్ముతావో లేదో నువ్వు
ఎంత గొప్పవాడివైనా
మన్నుపోసి కప్పెత్తారు
అంటూ నాకే ఎన్నో చెప్పి
చెప్పకుండానే వెళ్లిపోయావా

Male: ఏ కధను ఏ కంచి చేర్చాలో
పైవాడు ఏనాడో రాసేసి ఉంటాడుగా
ఈ చిన్ని చిరునవ్వు చాలంటు
గుండెల్లో బాధల్ని దాచేసి సాగాలిగా

Male: ఏ కధను ఏ కంచి చేర్చాలో
పైవాడు ఏనాడో రాసేసి ఉంటాడుగా
ఈ చిన్ని చిరునవ్వు చాలంటు
గుండెల్లో బాధల్ని దాచేసి సాగాలిగా

Tag : lyrics

Relative Posts