DreamPirates > Lyrics > రండి యెహోవాను గూర్చి ఉత్సాహగానము చేసెదము || Blessie Wesly || Telugu Christian song Lyrics

రండి యెహోవాను గూర్చి ఉత్సాహగానము చేసెదము || Blessie Wesly || Telugu Christian song Lyrics

Submitted By : DreamPirates | Last Updated : 2023-06-10 12:30:31

రండి యెహోవాను గూర్చి ఉత్సాహగానము చేసెదము || Blessie Wesly || Telugu Christian song Lyrics

Film/Album :
Language : NA
Lyrics by : NA
Singer : Sis Blessie Wesly
Composer :
Publish Date : 2023-06-10 12:30:31

రండి యెహోవాను గూర్చి ఉత్సాహగానము చేసెదము || Blessie Wesly || Telugu Christian song Lyrics


Song Lyrics :

రండి! యెహోవాను గూర్చి ఉత్సాహగానము చేయుదము
ఆయనే మన పోషకుడు - నమ్మదగిన దేవుడని
ఆహా - హల్లెలూయా - ఆహా - హల్లెలూయా

కష్ట నష్టము లెన్నున్నా- పొంగు సాగరలెదురైనా
ఆయనే మన ఆశ్రయం - ఇరుకులో ఇబ్బందులలో

విరిగి నలిగిన హృదయముతో - దేవ దేవుని సన్నిధిలో
అనిశము ప్రార్ధించినా - కలుగు ఈవులు మనకెన్నో

త్రోవ తప్పిన వారలను - చేర దీసే నాథుడని
నీతి సూర్యుండాయనేనని - నిత్యము స్తుతి చేయుదము

Tag : lyrics

Relative Posts