DreamPirates > Lyrics > ఎలా ఉండగలను నీ ప్రేమ లేకుండా | Elavundagalanu | Telugu Christian Song | Joshua Gariki Lyrics

ఎలా ఉండగలను నీ ప్రేమ లేకుండా | Elavundagalanu | Telugu Christian Song | Joshua Gariki Lyrics

Submitted By : DreamPirates | Last Updated : 2023-07-08 06:36:54

ఎలా ఉండగలను నీ ప్రేమ లేకుండా | Elavundagalanu | Telugu Christian Song | Joshua Gariki Lyrics

Film/Album :
Language : NA
Lyrics by : Joshua Gariki
Singer : Joshua Gariki
Composer : Pas.Philip
Publish Date : 2023-07-08 06:36:54

ఎలా ఉండగలను నీ ప్రేమ లేకుండా | Elavundagalanu | Telugu Christian Song | Joshua Gariki Lyrics


Song Lyrics :

ఎలా ఉండగలను నీ ప్రేమ లేకుండా

ఎలా ఉండగలను నీ శాంతి లేకుండా

ఎలా నడువగలను ఎలా బ్రతుకగలను

నీ తోడు నీడ లేకుండా

నీ ప్రేమ వర్ణించలేనిది - నీ ప్రేమ వివరించలేనిది

నీ ప్రేమ మరచి పోలేనిది - నీ ప్రేమ విడిచి పొలేనిది ||ఎలా ఉండగలను||

శాశ్వత ప్రేమతో ప్రేమించావు కునుకక కాపాడి రక్షించావు ||2||

విడువడ ఎడబాయక తోడున్నావు సర్వకాలము నాతో ఉన్నావు ||2|| ||నీ ప్రేమ||

శ్రమలలో నన్ను విడచిపోలేదు దుఃఖములో నన్ను ఓదార్చావు ||2||

మెలులతో నన్ను తృప్తిపరిచావు నిత్యము నన్ను నడిపించావు ||2|| ||నీ ప్రేమ||

పాపిని నన్ను ప్రేమించావు నా కొరకు నీ ప్రాణమిచ్చావు ||2||

రక్తము చిందించి విమొచించావు నీ సొత్తుగా నన్ను చేసూకొన్నావు ||2|| ||నీ ప్రేమ||

Tag : lyrics

Relative Posts