DreamPirates > Lyrics > జుంటె తేనె ధారలకన్న యేసు నామమే మధురం - Junte Thene Dharalakanna - Pas.John Wesley Lyrics

జుంటె తేనె ధారలకన్న యేసు నామమే మధురం - Junte Thene Dharalakanna - Pas.John Wesley Lyrics

Submitted By : DreamPirates | Last Updated : 2023-06-07 06:00:16

జుంటె తేనె ధారలకన్న యేసు నామమే మధురం - Junte Thene Dharalakanna - Pas.John Wesley Lyrics

Film/Album :
Language : NA
Lyrics by : Hosanna Ministries
Singer : Pas.John Wesley
Composer : Hosanna Ministries
Publish Date : 2023-06-07 06:00:16

జుంటె తేనె ధారలకన్న యేసు నామమే మధురం - Junte Thene Dharalakanna - Pas.John Wesley  Lyrics


Song Lyrics :

జుంటె తేనె ధారల కన్నా
యేసు నామమే మధురం
యేసయ్య సన్నిధినే మరువజాలను (2)
జీవితకాలమంతా ఆనందించెదా
యేసయ్యనే ఆరాధించెదా (2) ||జుంటె తేనె||

యేసయ్య నామమే బహు పూజనీయము
నాపై దృష్టి నిలిపి సంత్రుష్టిగా నను ఉంచి (2)
నన్నెంతగానో దీవించి
జీవజలపు ఊటలతో ఉజ్జీవింపజేసెనే (2) ||జుంటె తేనె||

యేసయ్య నామమే బలమైన దుర్గము
నా తోడై నిలిచి క్షేమముగా నను దాచి (2)
నన్నెంతగానో కరుణించి
పవిత్ర లేఖనాలతో ఉత్తేజింపజేసెనే (2) ||జుంటె తేనె||

యేసయ్య నామమే పరిమళ తైలము
నాలో నివసించే సువాసనగా నను మార్చి (2)
నన్నెంతగానో ప్రేమించి
విజయోత్సవాలతో ఊరేగింపజేసెనే (2) ||జుంటె తేనె||

Tag : lyrics

Relative Posts