DreamPirates > Lyrics > అగ్ని మండించు – నాలో అగ్ని మండించు song - Hosanna ministries Lyrics

అగ్ని మండించు – నాలో అగ్ని మండించు song - Hosanna ministries Lyrics

Submitted By : DreamPirates | Last Updated : 2023-05-16 09:20:17

అగ్ని మండించు – నాలో అగ్ని మండించు song - Hosanna ministries Lyrics

Film/Album :
Language : NA
Lyrics by : NA
Singer : Pastor Freddy paul
Composer : HOSANNA MINISTRIES
Publish Date : 2023-05-16 09:20:17

అగ్ని మండించు – నాలో అగ్ని మండించు song - Hosanna ministries Lyrics


Song Lyrics :

అగ్ని మండించు – నాలో అగ్ని మండించు (2)
పరిశుద్ధాత్ముడా – నాలో అగ్ని మండించు (2)

అగ్ని మండుచుండెనే – పొద కాలిపోలేదుగా (2)
ఆ అగ్ని లో నుండే – నీవు మోషేను దర్శించినావే (2) ||అగ్ని||

అగ్ని కాల్చి వేసెనే – సిద్ధం చేసిన అర్పణను (2)
ఆ అగ్ని ద్వారానే – నీవు గిద్యోన్ని దైర్యపరచితివే (2) ||అగ్ని||

అగ్ని కాన రానందునా – వారు సిగ్గు పడిపోయిరే (2)
నీ అగ్ని దిగిరాగా – నీవు ఏలియాను ఘన పరచినావే (2) ||అగ్ని||

ప్రాణ ఆత్మ శరీరము – నీకే అర్పించు చున్నానయ్యా (2)
నీ ఆత్మ వరములతో – నను అలంకరించుమయా (2) ||అగ్ని||

Tag : lyrics

Relative Posts