DreamPirates > Lyrics > వివాహ భోజనంబు సాంగ్ లిరిక్స్ మాయాబజార్ (1996) తెలుగు సినిమా Lyrics

వివాహ భోజనంబు సాంగ్ లిరిక్స్ మాయాబజార్ (1996) తెలుగు సినిమా Lyrics

Submitted By : DreamPirates | Last Updated : 2023-04-25 17:25:54

వివాహ భోజనంబు సాంగ్ లిరిక్స్ మాయాబజార్ (1996) తెలుగు సినిమా Lyrics

Film/Album :
Language : NA
Lyrics by : Pingali Nagendra Rao
Singer : Madhavapeddi Sathyam
Composer :
Publish Date : 2023-04-25 17:25:54

వివాహ భోజనంబు సాంగ్ లిరిక్స్ మాయాబజార్ (1996) తెలుగు సినిమా Lyrics


Song Lyrics :

Album: Mayabazar

Starring:N.T.R, S.V.R,Savitri, A.N.R

Music :Ghantasala, Saluri Rajeswara Rao

Lyrics-Pingali Nagendra Rao

Singers :Madhavapeddi Sathyam

Producer:B. Nagi Reddy, Aluri Chakrapani

Director:Kadiri Venkata Reddy

Year:1957

వివాహ భోజనంబు సాంగ్ లిరిక్స్

ఘటోత్కచుడు : వివాహ భోజనంబు వింతైన వంటకంబు

వియ్యాలవారి విందు ఒహోహ్హో నాకె ముందు

అహహ్హహహ్హ హహ్హ "3"

ఔరర గారెలెల్ల అయ్యారె బూరెలెల్ల

ఓహ్హోరె అరిసెలెల్ల ఇవెల్ల నాకె చెల్ల "వివాహ"

భళీరె లడ్డులందు వహ్ ఫేణిపోణిలిందు

భలె జిలేబి ముందు ఇవెల్ల నాకె విందు "వివాహ"

మఝూరె అప్పడాలు పులిహోర దప్పళాలు

వహ్వారె పాయసాలు ఇవెల్ల నాకె చాలు "వివాహ"

Tag : lyrics

Relative Posts