DreamPirates > Lyrics > లైఫంటే ఇట్టా ఉండాలా లిరిక్స్ - ఎఫ్ 3 | రాహుల్ సిప్లిగంజ్ , గీతా మాధురి Lyrics

లైఫంటే ఇట్టా ఉండాలా లిరిక్స్ - ఎఫ్ 3 | రాహుల్ సిప్లిగంజ్ , గీతా మాధురి Lyrics

Author: DreamPirates | Last Updated : 2022-11-23 00:00:00

లైఫంటే ఇట్టా ఉండాలా లిరిక్స్ - ఎఫ్ 3 | రాహుల్ సిప్లిగంజ్ , గీతా మాధురి Lyrics

లైఫంటే ఇట్టా ఉండాలా లిరిక్స్ - ఎఫ్ 3 | రాహుల్ సిప్లిగంజ్ , గీతా మాధురి  Lyrics
Film/Album :
Language : NA
Lyrics by : కసర్ల శ్యామ్
Singer : రాహుల్ సిప్లిగంజ్ , గీతా మాధురి
Composer : దేవి శ్రీ ప్రసాద్
Publish Date : 2022-11-23 00:00:00


Song Lyrics :

తెలుగులో లైఫంటే ఇట్టా ఉండాలా పాట సాహిత్యం

పురుషుడు :
అధ్యక్షా...
లైఫంటే మినిమమ్ ఇట్టా ఉండాలా

పల్లవి :
పురుషుడు :
హాత్ మే పైసా మూతీ మే సీసా
పోరితో సల్సా రాతిరంతా జల్సా
స్త్రీ :
ఆయిరే పూజ ముళ్ళు లేని రోజా
తియ్యి దర్వాజా పార్టీ మే లేజా....

పురుషుడు :
డోరే ఖోల్ కే కార్లో బైట్ కే
గేరు డాల్ కే తీస్కపోతా
నిన్ను హెవెన్ కే
స్త్రీ :
ఆస్మాన్ మీదికే తాడు ఫేక్ కే
మబ్బు తోడ్ కే
మూన్ తేరా బొట్టు బిళ్ళకే

పురుషుడు :
అధ్యక్షా లైఫంటే మినిమమ్ ఇట్టా ఉండాలా
అధ్యక్షా లైఫంటే మినిమమ్ ఇట్టా ఉండాలా

చంటెలూ!
చంటెలూ!

చరణం 1:
పురుషుడు :
పిట్ట గోడ మీద పెట్టే
పిచ్చాపాటి ముచ్చట్లే
చైనా వాల్ మీద
చిన్న వైనే వేస్తు చెప్పుకుందాం
స్త్రీ :
అయ్యంగారి కొట్టులోన
కొట్టే చాయే పక్కనెట్టి
ఈఫిల్ టవర్ మీద
ఐసు టీ కొట్టేద్ధాం

పురుషుడు :
హే తాజ్ మహల్ కే రంగుల్ డాల్ కే
వాలెంటైన్ రోజుకే
గిఫ్టులిస్తా నా రాణికే
స్త్రీ :
ఈజిప్ట్ లేజాకే పిరమిడ్స్ మీదికే
జారుడు బండలే
జారిపిస్త నా బేబీకే

పురుషుడు :
అధ్యక్షా లైఫంటే మినిమమ్ ఇట్టా ఉండాలా
అధ్యక్షా లైఫంటే మినిమమ్ ఇట్టా ఉండాలా

చరణం 2:
స్త్రీ :
వరల్డ్ లోన ఉన్న మొత్తం
గోల్డునంత తెప్పించి
స్విమ్మింగ్ పూల్ కట్టి మామ
అటు ఇటు ఈదేద్ధాం
పురుషుడు :
హే స్విట్జర్లాండ్ లోన మంచుని
షిప్ లో వేసి రప్పించి
రాజస్థాన్ ఎడారిలో
నింపి స్కేటింగ్ చేసేద్ధాం

స్త్రీ :
హే షార్జాహ్ గ్రౌండ్ మే
డే అండ్ నైట్ మ్యాచ్ మే
డైమండ్ రాళ్లతో
గోళీలాడుదాం ఎంచక్కా
పురుషుడు :
లండన్ బ్రిడ్జి కే
కళ్ళు కుండల్ బాంద్ కే
బోనాల్ పండుగకే
జాతర చేద్దాం జజ్జనక

స్త్రీ :
అధ్యక్షా లైఫంటే మినిమమ్ ఇట్టా ఉండాలా
పురుషుడు :
అధ్యక్షా లైఫంటే మినిమమ్ ఇట్టా ఉండాలాహే

అధ్యక్షా లైఫ్ ఫ్ ఫ్ ఫ్ ఫ్
అంటే మినిమమ్ మిన్ మిన్ మిన్
ఈ ఇట్టా ఉండాలా

Tag : lyrics

Watch Youtube Video

లైఫంటే ఇట్టా ఉండాలా లిరిక్స్ - ఎఫ్ 3 | రాహుల్ సిప్లిగంజ్ , గీతా మాధురి  Lyrics

Relative Posts