DreamPirates > Lyrics > హల్లేలూయా యని పాడి స్తుతింపను || Blessiewesly || Telugu Christian Song Lyrics

హల్లేలూయా యని పాడి స్తుతింపను || Blessiewesly || Telugu Christian Song Lyrics

Submitted By : DreamPirates | Last Updated : 2023-08-02 15:52:21

హల్లేలూయా యని పాడి స్తుతింపను || Blessiewesly || Telugu Christian Song Lyrics

Film/Album :
Language : NA
Lyrics by : NA
Singer : Sis.Blessie Wesly
Composer :
Publish Date : 2023-08-02 15:52:21

హల్లేలూయా యని పాడి స్తుతింపను || Blessiewesly || Telugu Christian Song  Lyrics


Song Lyrics :

హల్లేలూయా యని పాడి స్తుతింపను
రారే జనులారా మనసారా ఊరూరా
రారే జనులారా ఊరూరా నోరారా ||హల్లేలూయా||

పాడి పంటలనిచ్చి పాలించు దేవుడని (2)
కూడు గుడ్డలనిచ్చి పోషించు దేవుడని (2)
తోడు నిడగా నిన్ను కాపాడే నాధుడని (2)
పూజించి… పూజించి పాటించి చాటించ రారే ||హల్లేలూయా||

బంధుమిత్రుల కన్నా బలమైన దేవుడని (2)
అన్నాదమ్ముళ్ల కన్నా ప్రియమైన దేవుడని (2)
కన్నాబిడ్డల కన్నా కన్నుల పండుగని (2)
పూజించి… పూజించి పాటించి చాటించ రారే ||హల్లేలూయా||

రాజాధి రాజులకన్నా రాజైన దేవుడని (2)
నీచాతి నీచులను ప్రేమింప వచ్చేనని (2)
నిన్న నేడు ఏక రీతిగా ఉన్నాడని (2)
పూజించి… పూజించి పాటించి చాటించ రారే ||హల్లేలూయా||

Tag : lyrics

Relative Posts