DreamPirates > Lyrics > నేనెందుకని నీ సొత్తుగా మారితిని || Hosanna Ministries || Pas John Wesley Lyrics

నేనెందుకని నీ సొత్తుగా మారితిని || Hosanna Ministries || Pas John Wesley Lyrics

Submitted By : DreamPirates | Last Updated : 2023-06-03 13:55:34

నేనెందుకని నీ సొత్తుగా మారితిని || Hosanna Ministries || Pas John Wesley Lyrics

Film/Album :
Language : NA
Lyrics by : Hosanna Ministries
Singer : Pastor.John Wesley
Composer : Hosanna Ministries
Publish Date : 2023-06-03 13:55:34

నేనెందుకని నీ సొత్తుగా మారితిని || Hosanna Ministries || Pas John Wesley Lyrics


Song Lyrics :

నేనెందుకని నీ సొత్తుగా మారితిని
యేసయ్యా నీ రక్తముచే – కడుగబడినందున
నీ అనాది ప్రణాళికలో – హర్షించెను నా హృదయసీమ

నీ పరిచర్యను తుదముట్టించుటే-నా నియమమాయెనే
నీ సన్నిధిలో నీ పోందుకోరి – నీ స్నేహితుడనైతినే
అహా! నాధన్యత ఓహో! నాభాగ్యము -ఏమని వివరింతును “నేనె”

నీ శ్రమలలో – పాలొందుటయే – నా దర్శనమాయెనే
నా తనువందున – శ్రమలుసహించి- నీ వారసుడనైతినే
అహా! నాధన్యత ఓహో! నాభాగ్యము -ఏమని వివరింతును “నేనె”

నీలో నేనుండుటే – నాలో నీవుండుటే – నా ఆత్మీయ అనుభవమే
పరిశుద్ధాత్ముని అభిషేకముతో – నే పరిపూర్ణత చేందెద
అహా! నాధన్యత ఓహో! నాభాగ్యము -ఏమని వివరింతును ” నేనె”

Tag : lyrics

Relative Posts