DreamPirates > Lyrics > || నీవు లేకుండా లేనుండలేను || Neevu Lekunda Nenundalenuu ||Telugu Christian Song || Lyrics

|| నీవు లేకుండా లేనుండలేను || Neevu Lekunda Nenundalenuu ||Telugu Christian Song || Lyrics

Submitted By : DreamPirates | Last Updated : 2023-06-18 10:48:28

|| నీవు లేకుండా లేనుండలేను || Neevu Lekunda Nenundalenuu ||Telugu Christian Song || Lyrics

Film/Album :
Language : NA
Lyrics by : Rev.G. Vijay kumar
Singer : Lillian Sharon
Composer : Rev.G. Vijay kumar
Publish Date : 2023-06-18 10:48:28

|| నీవు లేకుండా లేనుండలేను || Neevu Lekunda Nenundalenuu ||Telugu Christian Song || Lyrics


Song Lyrics :

నీవు లేకుండా నేనుండలేను
నాకున్నవన్నీ నీవే యేసయ్య
నా ప్రాణమా నా ధ్యానమా
నా ఊపిరి నీవే యేసయ్య

జాలిలేనిది ఈ మాయలోకము
కలతచెందెను నా దీన హృదయము
నను కాపాడుటకు నా దరి నిలచితివా
హస్తము చాపితివా నను బలపరచితివా

నను ప్రేమించేవారు ఎందరు ఉన్నను
అంతము వరుకు నాతో ఉండరు
నాలో ఉన్నవాడా నాతో ఉన్నవాడా
నా ప్రాణము నీవే యేసయ్య

కన్నులు మూసిన కన్నులు తెరచిన
నా చూపులలో నీ రూపమే
కనికరించితివా కరుణామయుడా
కృప చూపించితివా నాకు చాలిన దేవుడా

Tag : lyrics

Relative Posts